Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లచెన్ » ఆకర్షణలు » గుర్దొంగ్మార్ సరస్సు

గుర్దొంగ్మార్ సరస్సు, లచెన్

2

లచెన్ లోని ఈ ప్రాంతాన్ని లచెన్ లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి సందర్శించాలి.ఇది ప్రపంచంలోని ఎత్తైన జలవనరులలో ఒకటైన 5,210 మీటర్ల ఎత్తున ఉన్న ఒక మంచి నీటి సరస్సు. ఇది ఉత్తర సిక్కిం భూభాగంలో ఉంది. చైనా  దక్షిణ సరిహద్దు నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు కంచన్ జంగా శ్రేణుల ఈశాన్య ప్రాంతం వైపున ఉంది. శీతాకాలంలోని నెలలలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకడుతుంది.

మళ్ళీ ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల ముందుకు సో లాశో సరస్సు ఉంది. సైన్యం నుండి ముందస్తు అనుమతి తీసుకొని, గుర్దొంగ్మార్ సరస్సు నుండి సో లాశో సరస్సు వరకు అధిరోహించవచ్చు. గుర్దొంగ్మార్ సరస్సుకు సిక్కిం పోషక సన్యాసి – గురు పద్మసంభవ పేరును పెట్టడం వలన పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో ఆయన కొన్ని మతసంబంధ క్రతువులను నిర్వహించాడని అంటారు, అందువలన ఏడాదిలో ఎంతో చల్లగా ఉండే నెలలలో కూడా ఈ సరస్సులోని కొంత భాగం గడ్డకట్టదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri