Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాటూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం లాటూర్ కు రోడ్డు ప్రయాణం తేలికగానే ఉంటుంది. రాష్ట్ర రహదారులు 60, 77, 160 మరియు 144 లు అనుసంధానించబడి ఉన్నాయి. లాటూర్ నేషనల్ హై వే 9 కి సమీపంలో కలదు. ముంబై నగరానికి నేరుగా రూటు కలదు.