శిలా ప్రాంతంలో ఏర్పడ్డ ఏకైక ఉప్పునీటి సరస్సుగా లోనార్ ప్రసిద్ది చెందింది. లోనార్ గ్రామంలో వున్న ఈ గొయ్యి దిగ్భ్రమ పరచే 52000 ఏళ్ల క్రితం భూమిని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని చెప్తారు.ప్రస్తుతం ఈ గొయ్యి చుట్టూ వివిధ జాతుల పక్షులతో కూడిన దట్టమైన అడవులు ఏర్పడ్డాయి....
లోనార్ లోని దైత్య సూదన దేవాలయం ఖజురహో దేవాలయం లాగానే నిర్మించారు.బలమైన చాళుక్య రాజుల పాలన క్రింద వున్నప్పుడు, 6 నుంచి 12 శతాబ్దాల మధ్య ఈ గుడి విష్ణువు కోసం కట్టారు. ఈ గుడి నిర్మాణం హేమాద్ పతి శైలిలో అసమంగా, కొలతల్లెకుండా వుండే నక్షత్రంలా వుంటుంది.ఈ పుణ్య క్షేత్రం...