Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మజులి » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? మజులి రైలు ప్రయాణం

రైలుమార్గం ద్వారా *మజులిలో రైలు స్టేషన్ లేదు. సమీప పట్టణమైన జోర్హాట్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యెక సౌకర్యంతో మజులికి ప్రయాణం చేయవచ్చు. జోర్హాట్ సిటీ సెంటర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియని జంక్షన్ వద్ద ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ అనేక ప్రధాన రైళ్ళు ఆగుతాయి. అయితే, పర్యాటకులు పడవలో మజూలి వెళ్ళడానికి నిమతి ఘాట్ చేరుకోవడం అవసరం. మజులికి సమీప రైల్వే స్టేషన్ జోర్హాట్ పట్టణం

రైలు స్టేషన్లు మజులి