Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలయత్తూర్ » వాతావరణం

మలయత్తూర్ వాతావరణం

అనుకూల సమయంమలయత్తూర్ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. మలయత్తూర్ పెరుణ్ణాల్ పండుగ చూడాలనుకునేవారు ఏప్రిల్ - మే నెలలలో పర్యటించవచ్చు.

వేసవి

వాతావరణంవేసవిమలయత్తూర్ లో వేసవి మార్చి లో మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు గరిష్టంగా ఉంటాయి. కోస్తా తీరం అవడం వలన గాలిలో తేమ అధికంగా ఉంటుంది. పర్యటనకు ఈ సమయం సూచించదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. మలయత్తూర్ ప్రాంతం వాయువ్య రుతు పవనాలను అక్టోబర్ నెలలో పొందుతుంది. వర్షాలు అధికంగా పడతాయి. కనుక పర్యటన అసాధ్యం.శీతాకాలం

చలికాలం

మలయత్తూర్ లో శీతాకాలం చలి డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఫిబ్రవరి వరకు ఈ కాలం కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 22 డిగ్రీలు, గరిష్టం 30 డిగ్రీలుగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. పర్యటనకు ఇది మంచి సమయం.