Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(HPTC) బస్సు సర్వీసుల ద్వారా కులూ ప్రధాన భారతీయ పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉంది. న్యూ ఢిల్లీ, చండిగర్, పతంకోట్, మరియు షిమ్లా నుండి డీలక్స్ బస్సు సేవలు పర్యాటకులు ఉపయోగించుకోవచ్చు.