Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండు » ఆకర్షణలు » లోహాని గుహలు, మరియు దేవాలయం

లోహాని గుహలు, మరియు దేవాలయం, మండు

1

లోహాని గుహలు మండు లోని ఇతర శిల్ప శైలికి భిన్నంగా వుంటాయి. ఇవి కొండలలో తొలచిన చిన్న గుహలు. ఈ గుహలను శైవ యోగులు తమ నివాసాలుగా వాడుకునేవారు. ఒక రాతి లో నీటి ట్యాంక్ ను ఏర్పరచారు. అది ఈ గుహలకు ప్రవేశ ద్వారం గా కూడా వుంటుంది.

ఈ గుహలపై భిన్న అభిప్రాయాలు కలవు. కొందరు ఇవి యోగుల నివాసాలు అంటే మరి కొందరు ఇవి గుడులు అని వీటి లోని విగ్రహాలను తొలగించారని చెపుతారు. ఈ విగ్రహాలు ప్రస్తుతం హూశాంగ్ షా టూంబ్ లోని ధర్మశాల మ్యూజియం లో కలవు. ఈ గుహలలోని టెంపుల్స్ ను పడగొట్టి ఆ వస్తువులతో నగరం లోని ముస్లిం నిర్మాణాలు చేశారని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City