బుద్ లాడ , బతిండ - ఢిల్లీ రైల్వే లైన్ పై కలదు. మానస సిటీ కి 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనికి ఈ పేరు ఇరువరి ఖత్రి సోదరులైన బుధ మరియు లాద అనే వారి పేర్లు పెట్టారు. గతం లో ఇది కైతాల్ రాజ్యంలో భాగంగా వుండేది. తర్వాత బ్రిటిష్ దీనిని పంజాబ్ లో కలిపారు. బుధ లాడకు పది కి.మీ.ల దూరంలోని దోడర లో బ్రహ్మ బుంగ గురుద్వారా కలదు. ఆధ్యాత్మిక చింతనకు గాను ఇక్కడ జరిగే సమావేశాలకు ప్రజలు అనేక చోట్ల నుండి వస్తారు. బుద్ లాడ కు బతిండ 870 కి. మీ.ల దూరంలో వుంటుంది.



Click it and Unblock the Notifications