మరావంతే ఎలా చేరాలి?
మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం మరావంతే పట్టణానికి స్ధానిక మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంటుంది. ఇక్కడినుండే దేశంలోని అన్ని నగరాలకు మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన పర్యటన అనుకూలంగా ఉంటుంది. మరావంతే కు విమానాశ్రయం 110 కి.మీ. ల దూరంలో ఉంది.