చారిత్రిక ప్రాముఖ్యం వున్న ప్రబల్ కోట మరాఠా, ముఘల్ కాలం నాటి ప్రధాన కోట. చత్రపతి శివాజీ దీనిని చేజిక్కించుకున్న కాలంలో నిధులను కల్గిఉన్నట్లు గా ప్రసిద్ధిచెందింది. ఇది మతేరన్ లో ఉందిఈ పురాతన ప్రాంతం ప్రస్తుతం భాదాకరంగా శిధిలావస్థలో ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయంఫై మరాఠా నిర్మాణ, సాంస్కృతిక ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది.కోట శిఖరప్రాంతంలో ఒక చిన్న కృత్రిమ చెరువు ఉంది. కోట శిధిలావస్థలో ఉన్నపటికీ, ఇక్కడ మిగిలి వున్న మూడు బురుజులను యాత్రికులు చూడవచ్చు.



Click it and Unblock the Notifications