Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మయూరభంజ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా మయూర్భంజ్ లో రోడ్లు బాగా పరచబడి, అనుకూలంగా ఉంటాయి. మయూర్భంజ్ లో అన్ని పట్టణాలకు, నగరాలకు ప్రితిరోజూ పబ్లిక్ రవాణా ఎయిర్ కండిషన్ బస్సులు నడుస్తాయి. బరిపడ నగరం చెన్నై వరకు నేరుగా వెళ్ళే 5 వ నంబరు జాతీయ రహదారి ప్రారంభం వెలుపల 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.