Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మెదక్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? మెదక్ రైలు ప్రయాణం

రైలు మార్గం ద్వార : మెదక్ లో రైలు స్టేషన్ లేదు. ఇక్కడకు దగ్గరగా 60 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి లో రైలు స్టేషన్ ఉంది. ఈ రైలు స్టేషన్ నుండి హైదరాబాద్, వైజాగ్, కరీంనగర్, సికింద్రాబాద్ తో బాటుగా అన్ని ప్రధాన నగరాలకు చక్కటి అనుసంధానం ఉంది. బస్సులు, ఇతర రవాణా సౌకర్యాల ద్వార కామారెడ్డి రైలు స్టేషన్ ద్వార మెదక్ చేరవచ్చు.

రైలు స్టేషన్లు మెదక్

Trains from Hyderabad to Medak

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Hyb Pbn Pas
(57563)
11:10 pm
Secunderabad Jn (SC)
12:25 am
Manoharabad (MOB)
All days
Sc Mzl Pass
(57485)
3:40 am
Secunderabad Jn (SC)
4:47 am
Manoharabad (MOB)
All days