పోచారం అభయారణ్యం మెదక్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దురదృష్టవశాత్తూ, ఈ అభయారణ్యానికి చేరడానికి ఏ విధమైన ప్రభుత్వ రవాణా సౌకర్యం లేదు. మీరు ఒక ప్రైవేట్ బస్సు లేదా ఒక స్వంత వాహనం ద్వార ఈ ప్రాంతానికి చేరవచ్చు
పురాతన...
మెదక్ కోట- నగరాన్ని ఆక్రమణదారుల నుండి రక్షించడానికి కాకతీయ పాలకులు నిర్మించిన ఒక పురాతన ప్రహరి కోట. ఈ కోట మెదక్ లో హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతాపరుద్ర మహారాజు 12వ శతాబ్ద౦లో నిర్మించినదిగా భావించే దీనిని మెతుకు దుర్గం అని కూడా...
మెదక్ చర్చి ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ పట్టణం లో ఉంది. 1947 సంవత్సరం నుండి అదే కేథడ్రాల్ లో ఉన్న ఈ చర్చి మెదక్ డయోసీస్ వారికి చెందినది. మెథడిస్ట్ క్రిస్టియన్లు నిర్మించిన ఈ చర్చిని 1924 లో “నా దేవునికి నా ఉత్తమం” అనే నినాదాన్ని అనుసరించే రెవరాండ్...
దుర్గ భవానికి చెందిన ఏడుపాయల దుర్గ భవాని గుడి, మెదక్ పట్టణంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరలో ఉంది. దుర్గ మాత దేవాలయానికే కాక ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రత్యేక అమరిక గల రాళ్ళకు ప్రసిద్ది. వేరొక ప్రాంతంలో కలిసే మంజీరా నది ఏడు ప్రవాహాలుగా చీలిపోయేది కూడా ఈ...
ఆంధ్ర ప్రదేశ్ లోని పాపి కొండలు ప్రాకృతిక అందంలో కాశ్మీరుకు సమానమైనవి. మెదక్ కు చాల దగ్గరగా ఉన్న పాపికొండలు ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా భాగమే.
మొదట్లో ఈ పర్వతశ్రేణులను పాపిడి కొండలు అనేవారు, అంటే తెలుగులో విభజన అని అర్ధం. ఈ శ్రేణులు...