Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మెదక్ » ఆకర్షణలు » పోచారం అభయారణ్యం

పోచారం అభయారణ్యం, మెదక్

2

పోచారం అభయారణ్యం మెదక్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దురదృష్టవశాత్తూ, ఈ అభయారణ్యానికి చేరడానికి ఏ విధమైన ప్రభుత్వ రవాణా సౌకర్యం లేదు. మీరు ఒక ప్రైవేట్ బస్సు లేదా ఒక స్వంత వాహనం ద్వార ఈ ప్రాంతానికి చేరవచ్చు

పురాతన కాలంలో హైదరాబాద్ నిజం నవాబులు ఈ ప్రాంతాన్ని ఒక వేట మైదానంగా ఉపయోగించారు. తర్వాతి కాలంలో 20వ శతాబ్దపు మధ్యలో దీనిని ఈ ప్రాంతపు వన్య ప్రాణుల కోసం రక్షిత ప్రాంతంగా మార్చారు. అల్లైర్ డాం నిర్మించినప్పుడు కట్టిన పోచారం సరస్సు పేరు ఈ అభయారణ్యానికి పెట్టారు.

ఈ అభయారణ్య౦లో అపారమైన వృక్ష, జంతు జాతులున్నాయి. అడవి కుక్కలు, తోడేళ్ళు, చిరుతలు, అడవి పిల్లులు, జింకలు, లేళ్ళు, ఎలుగుబంట్లు వంటి జంతువులను ఈ అభయారణ్యపు అడవిలో చూడవచ్చు. ఈ అభయారణ్యానికి ఓపెన్ బిల్ల్ద్ కొంగలు, పట్టి వంటి తల ఉన్న బాతులు, బ్రాహ్మినీ బాతులు వంటి వలస పక్షులు ప్రతి ఏడాది వస్తాయి.

పర్యావరణ పర్యాటక కేంద్రంలో ఐదు రకాల లేళ్ళు, జింకలను పర్యాటకులు చూడగలగటం పర్యాటక రంగంలో ఒక ఆసక్తికర అంశం. నవంబర్ నుండి జనవరి వరకు ఉన్న కాలం పోచారం సందర్శనకు ఉత్తమమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu