Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మేఘాలయ » ఆకర్షణలు
  • 01నార్షియంగ్,జయంతియా కొండలు

    నార్షియంగ్

    నర్షియంగ్, జయంతియా రాజుల ఒకప్పటి వేసవి రాజధాని, నేడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంత పురాతన సంస్కృతి, ధార్మికతకు ప్రతీకగా ఉన్న సాక్షాల సందర్శనకు ఇక్కడికి వస్తున్నారు.

    నర్షియంగ్ వద్ద ఉన్న దుర్గా ఆలయం ఈ సామ్రాజ్య హిందూ వారసత్వానికి నిర్ధారణగా...

    + అధికంగా చదవండి
  • 02సైన్టు సియర్,జయంతియా కొండలు

    సైన్టు సియర్

    జయంతియా భాషలో సైన్టు సియర్ అంటే “బంగారు పుష్పం” అని అర్ధం. ఈ స్థలం స్వతంత్ర సమరయోధుడు కియంగ్ నంగబాహ్ బ్రిటీషు వారికీ వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామాన్ని ప్రారంభించింది ఇక్కడే. ఇది మిండు నది ఒడ్డుపై ఉంది.

    నేడు, సైన్టు సియర్ స్థానికులకు అత్యంత...

    + అధికంగా చదవండి
  • 03ఖిం మూ స్నియాంగ్,జయంతియా కొండలు

    ఖిం మూ స్నియాంగ్

    ఖిం మూ స్నియాంగ్, మేఘాలయ లోని జయంతియా హిల్స్ జిల్లలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంత స్థానిక భాష ప్రకారం “మూ” అంటే రాయి, “స్నియాంగ్” అంటే పంది అని అర్ధం. ఈ ప్రదేశానికి ఇక్కడ ఏర్పాటుచేయబడిన పంది-ఆకారపు రాతి నుండి ఈ పేరు...

    + అధికంగా చదవండి
  • 04మహిళల మంచి ఆరోగ్య పుణ్యక్షేత్రం,జయంతియా కొండలు

    మహిళల మంచి ఆరోగ్య పుణ్యక్షేత్రం

    రైలాంగ్ గ్రామంలోని మహిళల మంచి ఆరోగ్య పుణ్యక్షేత్రం, జోవాయ్ రహదారి నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం అష్టభుజి ఆధారిత నిర్మాణంతో, మూడు అంతస్తుల పొడవుతో ఉంది. ప్రపంచంలోని తెల్లని పాలరాతితో చెక్కబడిన ఈ మహిళా మంచి ఆరోగ్య శిఖరం పైన నిర్మించిన ఈ గంభీర విగ్రహం...

    + అధికంగా చదవండి
  • 05ఉ లుమ్ సునరాజ,జయంతియా కొండలు

    ఉ లుమ్ సునరాజ

    జయంతియా హిల్స్ జిల్లలో ఉన్న ఉ లుమ్ సునరాజ, రోడ్డుద్వారా షిల్లోంగ్ నుండి షుమారు 3 గంటల 12 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న ఉమ్కియాంగ్ గ్రామానికి సమీపంలో ఉంది. యు లుమ్ సునరాజ కొండలు, పచ్చని భూముల చే కత్తిరించబడి, వంకర దారిగల సరస్సు కూడా ఉంది, వృక్షాలతో, పచ్చదనంతో నిండి...

    + అధికంగా చదవండి
  • 06ఉమ్హంగ్ సరస్సు,జయంతియా కొండలు

    ఉమ్హంగ్ సరస్సు

    ఉమ్హంగ్ సరస్సు, మేఘాలయ లోని జయంతియా హిల్స్ జిల్లలో వతవ్ (బాటోవ్) గ్రామంలో ఉంది. ఉమ్హంగ్ సరస్సు అన్నివైపులా దట్టమైన పచ్చని అడవులతో, చూడడానికి ఎంతో అందంగా, దాని వాతావరణం ఖచ్చితమైన ఏర్పాటుగా ఉంటుంది. చరిత్ర ప్రకారం, ఉ సజర్ నంగ్లి, ఆయన అనుచరులు ఇక్కడ ఉన్న చిన్న నీటి...

    + అధికంగా చదవండి
  • 07ఉమ్లవాన్ గుహ,జయంతియా కొండలు

    ఉమ్లవాన్ గుహ

    లుమ్శనోంగ్ గ్రామంలో ఉన్న ఉమ్లవాన్ గుహ, ఇది జోవాయ్ తూర్పువైపున 60 కిలోమీటర్ల బైటికి ఉండి, సహసోత్సాహికులకు ఒక ఉత్తేజకరమైన ప్రదేశంగా ఉంది. ఈ గుహ చాలాకాలం ప్రజల ఆశక్తి నుండి మరుగున పడిఉంది, ఇటీవలే ఉపఖండం మొత్తంలో అంత లోతైనది కాకపోయినా అతి పొడవైన గుహగా సరైన సర్వే చేసిన...

    + అధికంగా చదవండి
  • 08ఇలాంగ్ పార్క్,జయంతియా కొండలు

    ఇలాంగ్ పార్క్

    ఇలాంగ్ పార్క్ నుండి అందమైన పైన్తోవా వాలీ చూడవచ్చు.  ఈపార్క్ కు ప్రభుత్వ టూరిజం శాఖ ఎప్పటి కపుడు మరమ్మత్తులు చేసి అందంగా ఉంచుతుంది. ఈపార్క్ లో అన్ని సౌకర్యాలు ఏర్పరిచింది. ఇటీవలే ఒక ఎకో పార్క్ ను కూడా ఇక్కడ నిర్మించింది. వివిధరకాల పూవులు, వృక్షాలు, అందమైన వాలీ...

    + అధికంగా చదవండి
  • 09కియంగ్ నొంగ్బాహ్ సమాధి,జయంతియా కొండలు

    కియంగ్ నొంగ్బాహ్ సమాధి

    కియంగ్ నొంగ్బాహ్ సమాధి, ఉ కియంగ్ నొంగ్బాహ్ పేరుగల ఒక జయంతియా దేశభక్తుడి గౌరవార్ధం నిర్మించారు, జయంతియా భూమి విముక్తి కోసం బ్రిటీషు పాలకులతో చేసిన యుద్ధంలో అమరావీరుడిగా మరణించాడు.

    ఈ చారిత్రక స్మారకం, మదియాహ్ మాయ్ బ్లాయ్ పేరుగాంచిన ఒక విశాలమైన పొలం మధ్యలో...

    + అధికంగా చదవండి
  • 10క్రాంగ్ సూరి జలపాతాలు,జయంతియా కొండలు

    క్రాంగ్ సూరి జలపాతాలు

    క్రాంగ్ సూరి జలపాతాలు, జోవాయ్ లోని అమ్లరేం పౌర ఉప విభాగంలో ఉంది. ఈ ప్రాంతంలో ఇది లెక్కకుమించిన జలపాతాల నడుమ ఉండడం వల్ల, క్రాంగ్ సూరి అత్యంత అందమైన, కళాసౌ౦దర్యంతో మనోహరంగా ఉంది. ఇది పచ్చదనం, పెద్ద రాళ్ళతో చుట్టబడి, కవితా ఆలోచనల స్పూర్తిని కలిగిస్తుంది.

    నిరాశ...

    + అధికంగా చదవండి
  • 11రుపర్సోర్ స్నాన ఘట్టం,జయంతియా కొండలు

    రుపర్సోర్ స్నాన ఘట్టం

    జోవాయ్ ముక్తాపూర్ రహదారిపై ఉన్న రుపర్సోర్ స్నాన ఘట్టం, జోవాయ్ మేఘాలయ లోని ప్రధాన ఆకర్షణల జాబితా కింద వస్తుంది. పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ ఘాట్ దావ్కి నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. గ్రానైట్ తో పాతుకుపోయిన ఈ స్నానపు ఘట్టం, జయంతియా రాజు ఆజ్ఞ...

    + అధికంగా చదవండి
  • 12బోర్ఘాట్ ఆలయం,జయంతియా కొండలు

    బోర్ఘాట్ ఆలయం

    బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బోర్ఘాట్ ఆలయం, జయంతియా హిల్స్ లోని బోర్ఘాట్ గ్రామంలో ఉంది. 1880 వరకు ఇది సరైన రూపంలో ఉన్నప్పటికీ, 1897 భూకంపం తరువాత దాని పునాదులు కలిగిపోయి ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. అయితే ఇది ఇలా ఉన్నప్పటికీ ధార్మిక పర్యాటకులు సందర్శించడం...

    + అధికంగా చదవండి
  • 13దావ్కి,జయంతియా కొండలు

    దావ్కి, జైతియా హిల్స్ లోని ఒక చిన్న పట్టణం, భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య దాటడానికి ఒక సరిహద్దు కూడా ఉంది. ఇది ఎక్కువగా భారతదేశం నుండి బంగ్లాదేశ్ కు బొగ్గు రవాణాకు ఉపయోగపడుతుంది, మంచి వ్యాపార సమయంలో, ప్రతిరోజూ ఐదువందల కంటే ఎక్కువ ట్రక్కులు ఈ సరిహద్దును దాటతాయి....

    + అధికంగా చదవండి
  • 14తడ్లస్కీన్ సరస్సు,జయంతియా కొండలు

    తడ్లస్కీన్ సరస్సు

    తడ్లస్కీన్ సరస్సు, జయంతియా హిల్స్ లోని స్థానికులు, పర్యాటకులు ఇద్దరికీ ఒక అందమైన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. జయంతియాపుర్ అప్పటిరాజు కోపం నుండి తప్పించుకోవడానికి సజ్జర్ నియంగ్లి గ్రామం నుండి 290 వివిధ తెగలకు చెందినా ప్రజలు ఈ సరస్సు చివరి వంపులను ఉపయోగించి తవ్వారని...

    + అధికంగా చదవండి
  • 15తిర్షి జలపాతాలు,జయంతియా కొండలు

    తిర్షి జలపాతాలు

    తిర్షి జలపాతాలు మేఘాలయ లోని కొద్దిగా పేరుగాంచిన నిధులలో మరొకటి. ఇది జోవాయ్-షిల్లోంగ్ రహదారి పక్కన ఉంది. ఈ అందమైన జలపాతాల వేగంతో ప్రవహించే నీరు అపారమైన తెల్లని మేలిముసుగు వలె మెట్లగుండా కిందకు పడుతుంది.

    ఈ జలపాతం దిగువకు వెళ్ళడానికి 20 వందల కంటే ఎక్కువ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City