మలై మహదేశ్వర కొడలు ఎలా చేరాలి? విమాన ప్రయాణం - మలై మహదేశ్వర కొండలు లేదా ఎం ఎం హిల్స్ చేరాలంటే, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలు విదేశాల పర్యాటకులు చేరవచ్చు. ఇది సుమారు 173 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఇక్కడనుండి టాక్సీలు, రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులలో మలై మహదేశ్వర కొండలు చేరవచ్చు.