Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముదుమలై » ఆకర్షణలు » మోయర్ నది

మోయర్ నది, ముదుమలై

3

మోయర్ నది భవానీ ఉపనదులలో ఒకటి, ఇది మాసినగుడి – ఊటీ రహదారి వెంట మోయర్ పట్టణం నుండి ఉద్భవించింది. ఇది ముదుమలై ఆభయారణ్యం, బందిపూర్ మధ్య సహజంగా విభజించబడినట్లు పనిచేస్తుంది. ఈ నది వద్దకు నీరు తాగడానికి వచ్చే అనేక జంతువులను సందర్శించండి, వీటిని చూడడానికి ఇది మంచి స్థలం.

మోయర్ కన్యోన్ అని పిలువబడే మోయర్ నది జార్జ్ ఇరవై కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఈ పెద్ద జార్జ్ మోయర్ నది నుండి త్రవ్వబడింది, మోయర్ జలపాతానికి ప్రధాన స్థానం ఇచ్చిన పైనపెర్కొన్న ఎత్తు నుండి కన్యోన్ లో ఈ నది నీరు కలుస్తుంది.

ఈ నది అన్నివైపుల మొత్తం అతిధులకు విహరకేంద్రగా ఉంటుంది, చాలామంది పర్యాటకులు ఇక్కడినుండి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. మోయర్ నది ముదుమలై నేషనల్ పార్కుకి ఆహారాన్ని అందించే ప్రధాన నది, ఇది అత్యుత్తమ, అత్యంత నిర్మలమైన ప్రకృతిని అనుభవించాలి అనుకునేవారు తప్పక చూడాల్సిన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed