Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మురుడేశ్వర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - మురుడేశ్వర్ బస్ ప్రయాణంతో అన్ని సమీప నగరాలకు కలుపబడింది. అనేక డీలక్స్, ప్రయివేట్ బస్సులు ఎ.సి, వోల్వో సెమి స్లీపర్ నడుపుతున్నారు. బెంగుళూరు నుండి హోనావర్ కు నేరు బస్సులున్నాయి. హోనావర్ నుండి టాక్సీలలో లేదా క్యాబ్ లలో షుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న మురుడేశ్వర్ చేరవచ్చు.