ముస్సూరీ లో పర్యాటకులు బాగా ఆనందించగల సాహస క్రీడా పారా గ్లైడింగ్, పారా గ్లైడింగ్ లో పర్యాటకు లు ముస్సూరీ పట్టనాన్నే కాక పూర్తి చుట్టూ పక్కల ప్రాంతాలను కూడా చూసి ఆనందించవచ్చు. పారా గ్లైడింగ్ చేసేటందుకు సహకారంగా మరియు శిక్షణ ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధం గా వుంటారు.



Click it and Unblock the Notifications