Search
 • Follow NativePlanet
Share

పంచకుల  – ప్రకృతి, పరిశ్రమల సమ్మేళనం!

పంచకుల భారతదేశంలోని ప్రణాళికబద్ధ నగరాలలో ఒకటి, చండీగర్ లోని శాటిలైట్ నగరం. పంచకుల జిల్లలో ఐదు జనాభా పట్టణాలలో ఇది ఒకటి, పంచకుల పంజాబ్ లోని మొహలితో సరిహద్దును పంచుకుంటుంది. చండిమందిర్ సైనిక శిక్షణ శిబిరం, ప్రధాన కేంద్రంగా ఎంచుకోబడిన భారతీయ సైన్యం పంచకులలో నివశించేవారు.

57

పంచకుల అనే పేరు ఐదు నీటిపారుదల కాలువలు, పాయల నుండి పెరుగంచిందని స్థానికులు చెప్తారు. ఈ కాలువలు ఘగ్గర్ నదినుండి నీరు తీసుకుని నాద సాహిబ్, మానస దేవి వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు పంచుతారు. ఈ కాలువలు గ్రామంలోని వారిచే నిర్వహి౦చబడుతూ స్థానికులకు బాగా ఉపయోగపడుతున్నాయి.

తూర్పు, ఉత్తరం హిమాచల్ ప్రదేశ్ తో చుట్టుముట్టి ఉండగా, పడమర, దక్షిణం పంజాబ్, చండీగర్ కలిగి ఉంది. పంచకుల గుండా ప్రవహించే ఘగ్గర్ నది ఋతుపవనాల బైతినీటి తో ఉన్న ఈ సరస్సు సహజంగా జీవనది. ఇక్కడ అందుబాటులో ఉన్న భూగర్భ నీటిపారుదల గృహ అవసరాలకు ఉపయోగపడుతుంది.

అర్బన్ ఎస్టేట్ పంచకుల చండీగర్ పశ్చిమాన ఉంది. కొత్తగా ఏర్పాటుచేయబడిన ఈ పట్టణ ప్రాంతం, నివాసాలకు, పారిశ్రామిక విభాగాలు, పార్కులు, ఇతర వినోద వేదికలు, ఇతర ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ సంస్థలుగా విభజించబడింది. ఘగ్గర్ నదికి పడమర ఉన్న పంచకుల శివాలిక్ కొండలతో పాటు ఈ ప్రాంతానికి అద్భుతమైన నేపధ్యాన్ని ఏర్పాటుచేసింది.

టౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఒక గోల్ఫ్ కోర్సు వినోదం కోసం అభివృద్ధి చేయబడింది. ఐసిఎల్ టోర్నమెంట్ కోసం ఈ క్రీడా ప్రాంగణం ప్రసిద్ధిగాంచింది. పింజోర్ పారిశ్రామిక ప్రాంతంలో HMT ఫాక్టరీ ఉంది. ఈ ప్రాంతంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రముఖ్యతకలిగిన పరిశ్రమ, ఎక్కువమంది స్థానికులు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు.

పంచకుల లో నివశించే ప్రజలు ఎక్కువగా పంజాబీ, హిందీ మాట్లాడతారు. రాష్ట్ర భాష హర్యానవి. ప్రజా సౌకర్యార్ధం మెట్రో మార్గానికి ప్రణాళిక రచించారు.

పంచకుల లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఒక పేరుగాంచిన నగరంలోని మొర్ని హిల్ పంచకుల లోని ఏకైక పర్వత ప్రాంత౦. ఇది హర్యానాలో ఎత్తైన ప్రదేశం. ఇది శివాలిక్ కొ౦డలలో ఒక భాగం. పింజోర్ తోటలు అద్భుతమైన ముఘల్ తోటలకు ప్రసిద్ది గాంచినవి. వీటిని యాదవింద్ర తోటలు అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని కసులి కి పంచకుల నుండి 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది.

చాకి మోడ్ వద్ద సహజ నీటి చెలమ కనిపిస్తుంది. కలపతో చేసిన కేబుల్ కార్ రైడ్ పంచకుల, చండీగర్ ల విస్తృత దృశ్యాలను అందిస్తుంది. ఇది కొండపైభాగంలో ఉన్న రిసార్ట్ కి పర్యాటకులను చేరుస్తుంది. ఇక్కడ వివిధ వినోద కార్యకలాపాలు కూడా ఉంటాయి.

గురుద్వారా నాద సాహిబ్ ఘగ్గర్ నదికి ఒడ్డున ఉంది. భంగని యుద్ధం నుండి తిరిగి వచ్చిన తరువాత గురుగోవింద్ సింగ్ కి సేవలు అందించిన నాద షాహ్ పేరుపెట్టారు. చండీగర్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానస దేవి ఆలయం హిందువుల యాత్రా స్థలం. క్రీశ. 1815 లో నిర్మించిన ఈ ఆలయ దేవత వరాలతో ఆసీర్వదిస్తుందని నమ్మకం.

ఆసియా లోని అతిపెద్ద వాటిలో కాక్టస్ గార్డెన్ ఒకటి. ఇక్కడ అంతరించిపోతున్న అనేక జాతులు ఇక్కడ కనిపిస్తాయి. 360 సంవత్సరాల క్రిందట నిర్మించిన రమ్గర్హ కోటను చందేల్ పాలకులు పరిపాలించారు. శివాలిక్ కొండలు దిగువ భాగం ఆలయాలతో నిండి ఉంటు౦ది.

చండి మందిరం, మానస దేవి ఆలయ౦ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నుండి చండీగర్ కి ఆ పేరు వచ్చింది. ఇది 22వ జాతీయ రహదారిపై ఉంది. పింజోర్ లో భీమ దేవి ఆలయ శిధిలాలు కనుగొనబడ్డాయి. శివాలిక్ కొండల నేపధ్యంలో ఏర్పరచబడిన ఈ నగరం ఎంతో మనోహరంగా ఉంది. ఈ ఆలయ పురావస్తు 11 వ శతాబ్ద అంశాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది పంచయతన్ శైలిని పోలిఉంది.

పంచకుల సందర్శనకు ఉత్తమ సమయం

పంచకుల ఉప ఉష్ణమండల ఖండాంతర రుతుపవన వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. వేసవి వేడిగా, శీతాకాలం చలిగా, వర్షాకాలంలో మంచి వర్షాలు ఉంటాయి. పంచకుల సందర్శనకు అక్టోబర్, నవంబర్ మాసాలు అనుకూలంగా ఉంటాయి.

పంచకుల చేరుకోవడం ఎలా

పంచకుల రోడ్డుమార్గం ద్వారా బాగా అభివృద్ది చేయబడి ఉంది. రైలుమర్గానికి, రోడ్డుమర్గానికి చండీగర్ సమీప ఎంపిక.

పంచకుల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పంచకుల వాతావరణం

పంచకుల
34oC / 92oF
 • Sunny
 • Wind: NNE 5 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం పంచకుల

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? పంచకుల

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా చండీగర్ కి రోడ్డుమార్గాల బాగా అభివృద్ది చెందబడి, కలుపబడి ఉన్నాయి, హర్యానాలోని ఇతర ప్రాంతాల గుండా మంచి రోడ్డు రవాణా నెట్వర్క్ ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం *పంచకుల లో రైల్వే స్టేషన్ లేదు చండీగర్-పంచకుల సరిహద్దులో ఉన్న చండీగర్ రైల్వే స్టేషన్ నుండి పంచకుల గుండా బైటికి కూడా వెళ్ళవచ్చు. ఢిల్లీ, చండీగర్ కి అనేక రైళ్ళు ఉన్నాయి. పంచకుల కి సమీప రైల్వే స్టేషన్ చండీగర్
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా పంచకుల లో స్వంత విమానాశ్రయం లేదు. చండీగర్ నుండి విమానాలు అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Oct,Sat
Return On
20 Oct,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Oct,Sat
Check Out
20 Oct,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Oct,Sat
Return On
20 Oct,Sun
 • Today
  Panchkula
  34 OC
  92 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Panchkula
  31 OC
  87 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Panchkula
  31 OC
  88 OF
  UV Index: 9
  Partly cloudy