Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంచకుల » ఆకర్షణలు » కాక్టస్ తోట

కాక్టస్ తోట, పంచకుల

1

పంచకుల లోని కాక్టస్ తోట ఆసియా లోనే అతిపెద్దది, ఇక్కడ అరుదైన, అంతరించిపోయే ప్రమాదపు కాక్టస్ జాతులు భారీ సేకరణ ఉంది. అదే పెరుగుదలకు చెందిన, అదే కులానికి చెందిన కాక్టస్ లు ఇక్కడ సేకరించబడ్డాయి. ఈ తోటను అన్వేషించే సమయంలో ఒపున్టియాస్, ఫేరో కాక్టస్, అగవేస్, కలుమ్నార్ కాకతి, ఎచినో సెరిస్, మమ్మిలారియాస్ వంటి కొన్ని కాక్టస్ రకాలను ఇక్కడ చూడవచ్చు.

సెక్టార్-5 లో నేషనల్ కాక్టస్, సుక్కులెంట్ బొటనికల్ గార్డెన్, పరిశోధన కేంద్రం ఉన్నాయి. ఈ తోటకు డాక్టర్. జే.ఎస్.సర్కారియ ప్రధాన శిల్పకారుడు. ఆయన అనేక ఆశక్తికర మొక్కలను, వివిధ జాతులకు చెందిన కాక్టై లను దానం చేసాడు. విద్య విభాగంలో బోన్సాయ్ సేకరణ ఉంది.

అంతరించిపోతున్న జాతులను రక్షించి, పూర్తి లక్ష్యం నెరవేర్చడమే ఈ తోట లక్ష్యం. ఈ తోటలో పూర్తి సేకరణతో అందుబాటులో ఉన్న జీనస్ కారల్లుమ భారత సంతతికి చెందిన కాక్తి లలో ఒకటి. ఇక్కడి కాక్తి, ఆశక్తికరమైన 2500 రకాలకు పైగా అందుబాటులో ఉన్నాయి.

కాక్టస్ పై ప్రత్యెక అభిమానం ఉన్న వృక్ష శాస్త్రవేత్తలు, పర్యాటకులు ఇక్కడికి తప్పక రావాలి. వాటి ఔషధ విలువలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రతి ఏటా మార్చ్ నెలలో ఇక్కడి కాక్టస్ షో జరుగుతుంది. ఇది చూడడానికి దేశం మొత్తం నుండి ఆశక్తికలవారు ఈ సమయంలో ఇక్కడికి వస్తారు. ఈ తోటలో తొమ్మిది గాజు ఇల్లు ఉన్నాయి. ఇక్కడ మొక్కలు అమ్ముతారు కూడా.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu