విమాన ప్రయాణం
నాగ పట్టినంకు సమీప ఎయిర్ పోర్ట్ తిరుచిరాపల్లి. ఇది 141 కి.మీ.ల దూరంలో కలదు.
తిరుచిరాపల్లి నుండి నాగ పట్టినంకు టాక్సీలు దొరుకుతాయి. చెన్నై నుండి తిరుచిరాపల్లికి రెగ్యులర్ విమాన సర్వీస్ లు కలవు. చెన్నై ఎయిర్ పోర్ట్ ఇక్కడకు సుమారు 256 కి.మీ.ల దూరంలో వుంటుంది.