Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నహాన్ » వాతావరణం

నహాన్ వాతావరణం

ఉత్తమ సమయం పర్యాటకులు నహాన్ సందర్సనను సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే చేయవచ్చు.

వేసవి

నహాన్ లో వాతావరణం సంవత్సరం అంతా అనుకూలం గా వుంటుంది. వేసవి మార్చ్ లో మొదలై జూన్ చివరి వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్టం 40 డిగ్రీలు కనిష్ట్టం 35 డిగ్రీ సెంటి గ్రేడ్ గా వుంటుంది.

వర్షాకాలం

ఈ ప్రాంతం లో వర్షాలు తక్కువ. వసంత కాలం సెప్టెంబర్ లో మొదలై నవంబర్ చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో గరిష్టం 27 డిగ్రీలు, కనిష్టం 6 డిగ్రీలు వుంటుంది.

చలికాలం

చలికాలం చలికాలం డిసెంబర్ లో మొదలై జనవరి చివర వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీ ల వరకూ వుంటాయి.