Search
 • Follow NativePlanet
Share

నహాన్ - శివాలిక్ కొండలపై ఆణిముత్యం !

26

నహాన్ పట్టణం చుట్టూ దట్టమైన పచ్చటి ప్రదేశాలతో, మంచుచే కప్పబడిన కొండలతో అద్భుతంగా వుండే ఓకే చక్కని పట్టణం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండలలో కలదు. ఈ ప్రదేశాన్ని రాజా కరణ్ ప్రకాష్ 1621 సంవత్సరంలో కనుగొన్నారు. ఆయన రక్షాబంధన్ పండుగ రోజు గాలి పటాలు ఎగుర వేయటం అనే సాంప్రదాయాన్నికని పెట్టారు. ఆయన నహార్ అనే పేరు కల తన స్నేహిడుతో కలసి ఇపుడు పాలస్ వున్న ప్రదేశం లో నివసించారు. నహార్ అంటే చంప వద్దు అని అర్ధం. బహుశా, ఇక్కడ జరిగిన ఒక చారిత్రక సంఘటన కారణంగా ఈ పేరు వచ్చి ఉండవచ్చు. ఒక రాజు అక్కడ ఒక సింహాన్ని చంపటం బాబా బంవారి దాస్ అనే రుషి చూసి, రాజుతో దానిని చంపవద్దు అని చెప్పినట్లు అప్పటినుండి ఆ ప్రదేశానికి నహార్ అని పేరు వచ్చినట్లు చెపుతారు.

సముద్ర మట్టానికి సుమారు 932 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశంలో , సుకేటి ఫాస్సిల్ పార్క్, సింబల్ వార వైల్డ్ లైఫ్ సంక్చురి, రేణుక వైల్డ్ లైఫ్ పార్క్ వంటి ఆకర్షణలు కలవు. నహాన్ లో అనేక కోటలు, దేవాలయాలు, సరస్సు లు కలవు. రేణుక లేక్ సుమారు 3214 మీటర్ల సరిహద్దు కలిగి హిమాచల్ ప్రదేశ్ లోనే పెద్ద సరస్సుగా చెప్ప బడుతోంది. అందమైన ఈ లేక్ కు పురాణ గాధల లోని రుషి జమదగ్ని, మరియు ఆయన కుమారుడు పరశురాముడు లను కూడా ముడి పెడతారు.

చౌగాన్, విక్రం బాఘ్, ఖాదర్ కా బాఘ్ వంటివి నహాన్ లో ప్రసిద్ధమైన స్థలాలు. స్థానిక దేవాలయాలు, గిఫ్ట్ షాపులు, రోసిన్ మరియు టార్పన్ టైన్ ఫ్యాక్టరీలు కూడా ప్రధాన ఆకర్షణలు. రాణి తాల్, వద్ద పెద్ద టెంపుల్ మరియు ఒక నీటి కొలను కలవు. ఈ చెరువును రాణి సరస్సు అని కూడా అంటారు. నహాన్ పాలించిన రాజ కుటుంబ సభ్యులకు ఈ ప్రదేశం ఒక విహార్ ప్రదేశం. ఇటీవలే ఈ ప్రదేశాన్ని ఒక పబ్లిక్ పిక్నిక్ స్పాట్ గా మార్చారు. బాతులు, కొంగలు ఈ సరస్సు లో వుంటాయి. యువతకు ఇక్కడ కల మాల్ రోడ్ మరొక ఆకర్షణ.

జైతాక్ ప్రదేశం నహాన్ లో ఒక కోట. దీనిని గూర్ఖాల నేత రంజోర్ సింగ్ తాప ఆయన అనుచరులు కట్టించారు. వారు నహాన్ ఫోర్ట్ పై దాడి చేసి, దాని అవశేషాలతో జయతాక్ కోటను జిటాక్ హిల్స్ పై నిర్మించారు. జగన్నాథ్ టెంపుల్, రేణుకా టెంపుల్, త్రిలోక్పూర్ టెంపుల్ వంటివి నహాన్ లో మరి కొన్ని ఆకర్షణలు. రాన్ జోర్ పాలస్ మరియు పక్కా తాలాబ్ లు నహాన్ లో వారసత్వ ప్రదేశాలు. జమ్మూ పీక్ మరియు చూర్ధార్ పీక్ లు ట్రెక్కింగ్ మరియు పర్వత క్రీడలకు ప్రసిద్ధి.

నహాన్ చూడగోరే పర్యాటకులు వాయు, రైలు,రోడ్ మార్గాల లో చేరవచ్చు. ఈ ప్రదేశాన్ని సంవత్సరం పొడవునా చూడవచ్చు. వేసవి ఇక్కడ మార్చ్ లో మొదలై, జూన్ చివరి వరకూ వుంటుంది. నహాన్ ను వసంత రుతువులో కూడా దర్శించవచ్చు. సైట్ సీఇంగ్ ట్రెక్కింగ్ లకు ఈ కాలం బాగుంటుంది. వింటర్ మాత్రం చలిగాను మంచుతో కూడుకొన్నదిగా వుంటుంది.

నహాన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నహాన్ వాతావరణం

నహాన్
28oC / 83oF
 • Sunny
 • Wind: N 5 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం నహాన్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? నహాన్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం నహాన్ చేరే పర్యాటకులు బస్సు లో కూడా తేలికగా చేరవచ్చు. ఎన్నో లగ్జరీ బస్సులు ఢిల్లీ, సిమ్లా, కులు ల నుండి కలవు. ప్రభుత్వ బస్సు లు కూడా ఆతి చౌక లో పర్యాటకులకు అందుబాటులో వుంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  ట్రైన్ మార్గం నహాన్ నుండి అంబాల రైల్వే స్టేషన్ 71 కి. మీ.ల దూరంలో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి ముంబై, న్యూ ఢిల్లీ, పూణే, డెహ్రాడూన్ , చండి గర్ లకు రైళ్ళు కలవు. అంబాల రైల్వే స్టేషన్ నుండి నహాన్ చేరేందుకు పర్యాటకులు టాక్సీ లేదా బస్సు పొందవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం నహాన్ నుండి డేహ్రా డూన్ మరియు చండిగర్ లు సుమారు 100 కి. మీ.ల దూరంలో కల విమానాశ్రాయాలు.ఈ ఎయిర్ పోర్ట్ లు ఇండియా లోని ప్రధాన విమానాశ్రయాలు అంటే న్యూ ఢిల్లీ, ముంబై సిమ్లా, లెహ్, మరియు అమ్రిత్ సర్ లకు అనుసందానిన్చబడ్డాయి. చండి గర్ ఎయిర్ పోర్ట్ నుండి నహాన్ చేరేందుకు టాక్సీలు, బస్సులు తేలికగా దొరుకుతాయి
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Tue
Return On
21 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Aug,Tue
Check Out
21 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Tue
Return On
21 Aug,Wed
 • Today
  Nahan
  28 OC
  83 OF
  UV Index: 8
  Sunny
 • Tomorrow
  Nahan
  23 OC
  74 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Nahan
  24 OC
  76 OF
  UV Index: 8
  Partly cloudy