Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నహాన్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? నహాన్ రైలు ప్రయాణం

ట్రైన్ మార్గం నహాన్ నుండి అంబాల రైల్వే స్టేషన్ 71 కి. మీ.ల దూరంలో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి ముంబై, న్యూ ఢిల్లీ, పూణే, డెహ్రాడూన్ , చండి గర్ లకు రైళ్ళు కలవు. అంబాల రైల్వే స్టేషన్ నుండి నహాన్ చేరేందుకు పర్యాటకులు టాక్సీ లేదా బస్సు పొందవచ్చు.

రైలు స్టేషన్లు నహాన్

  • అక్కడ రైలు స్టేషన్ లేదు