Search
  • Follow NativePlanet
Share

మషోబ్ర - మంత్రముగ్దులను చేసే సినరిస్ !

14

మషోబ్ర సిమ్లా జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. పర్వతాల్లో ఉన్న ఒక అందమైన పట్టణం, ఈ ప్రదేశంలో మంత్రముగ్దులను చేసే సినరిస్ మరియు చల్లని వాతావరణం ఉండుట వల్ల పర్యాటకులను ఆకర్షిస్తుంది. సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉన్న మషోబ్ర సింధు మరియు గంగా నది ఒడ్డున ఉంది, మరియు ఆసియాలో అతిపెద్ద పరీవాహక ప్రాంతముగా భావించబడుతుంది. లేడీ మౌంట్ బాటన్ అండ్ లేడీ ఎడ్విన యొక్క జీవితచరిత్ర ప్రకారం, మషోబ్ర ను 18 వ శతాబ్దం లో లార్డ్ డల్హౌసీ స్థాపించారు. బారత దేశం మొత్తం మీద ప్రెసిడెన్షియల్ పాలన తిరోగమనానికి కారణమైన మొదటి రెండు ప్రదేశాలలో ఇది ఒకటి. సిమ్లాకు పండ్లు మరియు కూరగాయలు సరఫరా చేయటం మషోబ్ర యొక్క ప్రత్యేకతలలో ఒకటి.

సిమ్లా మరియు రిజర్వ్ ఫారెస్ట్ అభయారణ్యం మరియు మహాసు దేవతా ఆలయం,అనేక పర్యాటక ఆకర్షణలు మషోబ్ర దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. మహాసు దేవత,లార్డ్ శివ అంకితం చేయబడిన ఈ దేవాలయం ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. మషోబ్ర సందర్శించడానికి యాత్రికులు ప్రణాళిక వేసుకొంటె ఈ ప్రాంతంలో అరుదైన వృక్ష మరియు జంతుజాలం పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. రిజర్వ్ ఫారెస్ట్ అభయారణ్యం వైపు ట్రెక్కింగ్, కాంపింగ్ చేయటం వంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. వీటితో పాటు, సిమ్లాకి 10 కి.మీ. దూరంలో మషోబ్రకు సమీపంలో మరొక ప్రముఖ పర్యాటక ప్రదేశం ఉంది. ప్రముఖంగా దీనిని 'క్వీన్ అఫ్ హిల్స్' అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో హిమాచల్ స్టేట్ మ్యూజియం మరియు గ్రంధాలయం యాత్రికులు సందర్శించే అవకాశం ఉంటుంది.

మషోబ్రలో ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు సందర్శించే నల్దేహ్ర,వైల్డ్ ఫ్లవర్ హాల్, మరియు కారిగ్ననో వంటి ఇతర ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి.వీటితో పాటు మహాసు ఫెయిర్ ఈ ప్రదేశంలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అలాగే దీనిని మహాసు జాతర అని కూడా పిలుస్తారు.ఈ పండుగ గ్రామ ప్రధాన దేవత అయిన లార్డ్ మహాసు యొక్క గౌరవార్ధం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే నెలలో మూడవ మంగళవారం నాడు దుర్గ దేవి ఆలయం ముందు రెండు రోజుల ఉత్సవం జరుపుకొంటారు.

మషోబ్రను చేరటానికి విమాన,రైలు,రోడ్డు మార్గాలు ఉన్నాయి.పర్యాటకులకు ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సౌకర్యవంతంగా ఉంది. పర్యాటకులకు సందర్శనకు అనువైన సమయము. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -10°C తో చాలా చల్లగా ఉండి ,తీవ్రమైన చలి వాతావరణం ఉండుట వల్ల పర్యాటకులకు సౌకర్యవంతముగా ఉండదు. ఈ కాలంలో పర్యటన చేయకపోవటమే మంచిది.

మషోబ్ర ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మషోబ్ర వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మషోబ్ర

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మషోబ్ర

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం సిమ్లా నుండి 10 కి.మీ. దూరంలో ఉన్న మషోబ్రకు చేరటానికి నిరంతరం ప్రభుత్వ ,ప్రైవేట్ బస్సులు ఉంటాయి.సిమ్లాలో లక్కర్ బజార్ నుండి ప్రభుత్వ బస్సులు బయలుదేరుతాయి.సిమ్లా నుండి మషోబ్రకు వెళ్ళటానికి టాక్సీలు నామమాత్ర ధరల్లో అందుబాటులో ఉంటాయి.ఢిల్లీ మరియు చండీఘర్ వంటి ప్రధాన నగరాలకు సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన బస్సు సేవలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కాల్కా రైల్వే స్టేషన్ మషోబ్ర నుండి 10 కి.మీ. దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్. పర్యాటకులకు ఒక ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీగఢ్ రైల్వే స్టేషన్.ఈ రైల్వే స్టేషన్ నుండి మషోబ్ర చేరటానికి క్యాబ్లు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం మషోబ్రకు దగ్గర విమానాశ్రయం 35 కి. మీ.ల దూరంలో సిమ్లాలో ఉన్న జుబ్బార్ హత్తి విమానాశ్రయం.ఈ విమానాశ్రయం ఢిల్లీ, ముంబై, మరియు చండీగఢ్, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఈ విమానాశ్రయం నుండి మషోబ్ర చేరటానికి అద్దె కార్లు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon