Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాధ్ ద్వారా » వాతావరణం

నాధ్ ద్వారా వాతావరణం

నాధ్ ద్వారా చూడగోరే పర్యాటకులు అక్టోబర్ నుండి మార్చి నెలలలో ప్రణాళిక చేయవచ్చు. ఈ సమయంలో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా చిన్న తరహా విహారం చేయవచ్చు.

వేసవి

వాతావరణం సంవత్సరం పొడవునా వాతావరణం అధికంగానే ఉంటుంది. వేసవి (మార్చి నుండి జూన్) మార్చి నుండి జూన్ వరకు వేసవి ఎండలు అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు గరిష్టంగాను 27 డిగ్రీ సెంటీ గ్రేడ్ కనిష్టంగాను మారుతూంటాయి. ఏప్రిల్, మే నెలలు అధిక వేడి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. వర్షాలు ఈ ప్రాంతంలో ఒక మోస్తరుగా పడతాయి. వర్షాకాలంలో ప్రదేశం అంతా పచ్చగా కొత్త అందాలు సంతరించుకుంటుంది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి ) డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు అధికంగాను 9 డిగ్రీ సెంటీగ్రేడ్ కనిష్టంగాను ఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పర్యటనకు మంచి సమయం