Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు » గరం పాని వన్యప్రాణుల అభయారణ్యం

గరం పాని వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాంలో నేషనల్ పార్క్స్

1

గరం పాని  వన్యప్రాణుల అభయారణ్యంలో వేడి నీటిబుగ్గలు ఉండుట వల్ల దానికి ఆ పేరు వచ్చింది. గరంపని వన్యప్రాణుల అభయారణ్యం కర్బి అంగ్లోంగ్ జిల్లాలో ఉన్నది. ఇది 6,05 కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న చాలా చిన్న అభయారణ్యం.

ఈ అభయారణ్యంలో వేడి నీటిబుగ్గలు,అనేక జలపాతాలు కనిపిస్తాయి. గరంపని వన్యప్రాణుల అభయారణ్యం మిట్ట గిబ్బన్స్ మరియు గోల్డెన్ లంగూర్స్ లకు నివాసంగా ఉంది. అంతే కాకుండా క్షీరదాలు, పక్షులు మరియు సరీసృపాలు అనేక ఇతర రకాలు కూడా ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో చూడవచ్చు. పులులు,ఏనుగుల గౌర్స్,హార్న్బిల్,పైథాన్,కోబ్రా మరియు మానిటర్ బల్లులు మొదలైన వాటిని గరంపని వన్యప్రాణుల అభయారణ్యం లో చూడవచ్చు.

గరం పాని    వన్యప్రాణుల అభయారణ్యం గలఘాట్ నుండి 25 కిలోమీటర్ల దూరం మరియు కజిరంగా నేషనల్ పార్క్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని విమానాశ్రయం సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది నాగాలాండ్ లో డిమాపూర్ వద్ద ఉంది. అభయారణ్యం సందర్శించడానికి ఉత్తమ సీజన్ నవంబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్య ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon

Near by City