Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు

అస్సాంలో నేషనల్ పార్క్స్ ఆకర్షణలు

  • 01దిబ్రు సైఖోవ వన్యప్రాణుల అభయారణ్యం

    దిబ్రు సైఖోవ వన్యప్రాణుల అభయారణ్యం

    మీరు ఉష్ణ మండలీయ తేమ ఆకుపచ్చని అడవులను చూడాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా దేహింగ్ పాటకై వన్యప్రాణుల అభయారణ్యంను సందర్శించండి. ఈ అభయారణ్యం 111,19 Sq కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది. ఇది దిబ్రూగఢ్ మరియు అస్సాం లోయ యొక్క తిన్సుకియా జిల్లాల మధ్య వ్యాపించి ఉంది. ఇది...

    + అధికంగా చదవండి
  • 02నమేరి నేషనల్ పార్క్

    తేజ్పూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నమేరి నేషనల్ పార్క్ సోనిత్పూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. జాతీయ పార్క్ 200 sq.km. ప్రాంతం విస్తరించి ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ పఖుఇ వన్యప్రాణుల అభయారణ్యం దాని ఉత్తర సరిహద్దును పంచుకుంటుంది.

    దిగువ హిమాలయాల దిగువ...

    + అధికంగా చదవండి
  • 03ఒరాంగ్ జాతీయ పార్క్

    ఒరాంగ్ జాతీయ పార్క్

    ఒరాంగ్ జాతీయ పార్క్ దర్రంగ్ మరియు సోనిత్పూర్ జిల్లాల్లోనే 78 చదరపు కిమీ విస్తరించి ఉంది. ఒరాంగ్ జాతీయ పార్క్ కజిరంగా నేషనల్ పార్క్ ను పోలి ఉంటుంది. అందువలన దీనిని చిన్న కజిరంగా పార్క్ అని అంటారు. రెండు పార్క్ లు కూడా చిత్తడినేలలు,ప్రవాహాలు మరియు గడ్డి భూములతో...

    + అధికంగా చదవండి
  • 04గరం పాని వన్యప్రాణుల అభయారణ్యం

    గరం పాని వన్యప్రాణుల అభయారణ్యం

    గరం పాని  వన్యప్రాణుల అభయారణ్యంలో వేడి నీటిబుగ్గలు ఉండుట వల్ల దానికి ఆ పేరు వచ్చింది. గరంపని వన్యప్రాణుల అభయారణ్యం కర్బి అంగ్లోంగ్ జిల్లాలో ఉన్నది. ఇది 6,05 కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న చాలా చిన్న అభయారణ్యం.

    ఈ అభయారణ్యంలో వేడి నీటిబుగ్గలు,అనేక...

    + అధికంగా చదవండి
  • 05చక్రశిల వన్యప్రాణుల అభయారణ్యం

    చక్రశిల వన్యప్రాణుల అభయారణ్యం గోల్డెన్ లంగూర్ రెండవ రక్షణ నివాసం ఉన్నందుకు ప్రసిద్ధి చెందింది. చక్రశిల గతంలో ఒక అభయారణ్యంగా ఉంది. కానీ 1994 వ సంవత్సరంలో ఒక వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది. ఇది 45,50 sq.km మొత్తం వైశాల్యం కలిగి దాని పరిధి అస్సాంలోని ధుబ్రి...

    + అధికంగా చదవండి
  • 06పభ అభయారణ్యం

    పభ అభయారణ్యం

    పభ అభయారణ్యం అస్సాం రాష్ట్రంలో లఖింపూర్ జిల్లాలో ఉన్నది. 49 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ చిన్న అభయారణ్యంను మిల్రో అభయారణ్యం అని పిలుస్తారు. పభ అభయారణ్యం ప్రత్యేకంగా ఆసియా దున్నపోతులను రక్షించడానికి రూపొందించబడింది.

    అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సరిహద్దులో...

    + అధికంగా చదవండి
  • 07సనై రూపై వన్యప్రాణుల అభయారణ్యం

    సనై రూపై వన్యప్రాణుల అభయారణ్యం

    సనై రూపై వన్యప్రాణుల అభయారణ్యం సోనిత్పూర్ జిల్లా హిమాలయాలు పర్వత పాద ప్రాంతములో ఉంది. సుమారు 200 sq.km విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ అభయారణ్యం అద్భుతమైన వీక్షణలు మరియు సమృద్ధిగా వన్యప్రాణులు ఉంటాయి.

    సనై రూపై వన్యప్రాణుల అభయారణ్యంలో డీర్,హాగ్ లేడి బార్కింగ్,...

    + అధికంగా చదవండి
  • 08బోర్నది వన్యప్రాణుల అభయారణ్యం

    బోర్నది వన్యప్రాణుల అభయారణ్యం

    బోర్నది వన్యప్రాణుల అభయారణ్యం హిస్పిడ్ కుందేలు మరియు పిగ్మీ హాగ్ లకు నివాసంగా ఉంది. ఈ వన్యప్రాణుల అభయారణ్యం దర్రంగ్ జిల్లాలో ఉన్నది . ఇది 26,22 sq.km విస్తీర్ణంలో ఉన్నది. బోర్నది వన్యప్రాణుల అభయారణ్యం ఆదర్శవంతమైన భాబార్ ప్రాంతంగా పరిగణిస్తారు.

    పర్యాటకులు...

    + అధికంగా చదవండి
  • 09లోఖోవ వన్యప్రాణుల అభయారణ్యం

    లోఖోవ వన్యప్రాణుల అభయారణ్యం

    లోఖోవ వన్యప్రాణుల అభయారణ్యం బ్రహ్మపుత్ర నది ఒడ్డున లోఖోవ-బురచపోరి పర్యావరణ వ్యవస్థ యొక్క భాగంగా ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలో నాగాన్ జిల్లా పాలనలోకి వస్తుంది.

    లోఖోవ వన్యప్రాణుల అభయారణ్యంలో ఖడ్గమృగం మరియు అడవి గేదె లకు ఒక సహజ నివాసంగా ఉంది. వన్యప్రాణి...

    + అధికంగా చదవండి
  • 10బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం

    బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం

    బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం 44,06 చదరపు కిమీ విస్తీర్ణం కలిగి బ్రహ్మపుత్ర నది యొక్క దక్షిణపు ఒడ్డున ఉంది. ఇది సోనిత్పూర్ జిల్లాలో ఉన్నది. వన్యప్రాణుల అభయారణ్యం దానియొక్క సంపన్నమైన పర్యావరణ వ్యవస్థ ప్రసిద్ధిచెందింది. అంతేకాక ఇది లోఖోవ వన్యప్రాణుల అభయారణ్యంతో...

    + అధికంగా చదవండి
  • 11భేర్జన్-బోరాజన్-పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం

    భేర్జన్-బోరాజన్-పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం

    భేర్జన్ - బోరాజన్ - పడుమోని వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం సందర్శించే పర్యాటకులకు ప్రముఖ వన్యప్రాణుల అభయారణ్యంగా ఉందని చెప్పవచ్చు. ఈ వన్యప్రాణి సంరక్షణాలయం ఎగువ అస్సాం తిన్సుకియా జిల్లాలో ఉన్న మూడు బ్లాక్స్ విస్తరించి ఉంది. సందర్శకులు విభిన్న రకాల వృక్ష మరియు...

    + అధికంగా చదవండి
  • 12అమ్చంగ్ వన్యప్రాణుల అభయారణ్యం

    అమ్చంగ్ వన్యప్రాణుల అభయారణ్యం

    అమ్చంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు ఒక ట్రీట్ గా ఉంటుంది. ఇక్కడ మీరు జంతువులు మరియు పక్షుల అరుదైన జాతులను చూడవచ్చు. ఈ అభయారణ్యంలో చైనీస్ పాంగోలిస్, ఫ్లయింగ్ ఫాక్స్, స్లో లోరిస్, అస్సామీ మెకాక్, రీసస్ మెకాక్, కాప్పేడ్ లంగూర్, హూలోచ్క్ గిబ్బన్, అడవి...

    + అధికంగా చదవండి
  • 13కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం

    కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం

    కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో తూర్పు కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం,ఉత్తర కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అనే రెండు ఉన్నాయి. రెండు కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యాలు కర్బి అంగ్లోంగ్ జిల్లా మండలిలో ఉన్నాయి. రెండు కర్బి అంగ్లోంగ్...

    + అధికంగా చదవండి
  • 14బోరైల్ వన్యప్రాణుల అభయారణ్యం

    బోరైల్ వన్యప్రాణుల అభయారణ్యం

    బోరైల్ వన్యప్రాణుల అభయారణ్యం 326,24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అస్సాంలోనే అతిపెద్ద అభయారణ్యాలలో ఒకటిగా ఉంది. అది ఉష్ణమండలప్రాంత తేమ, సతతహరిత మరియు అర్ధ హరితారణ్యాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ మీరు చైనీస్ పాంగోలిస్, ఫ్లయింగ్ ఫాక్స్, స్లో లోరిస్, స్టంప్ తోకగల...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat

Near by City