Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు » పభ అభయారణ్యం

పభ అభయారణ్యం, అస్సాంలో నేషనల్ పార్క్స్

1

పభ అభయారణ్యం అస్సాం రాష్ట్రంలో లఖింపూర్ జిల్లాలో ఉన్నది. 49 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ చిన్న అభయారణ్యంను మిల్రో అభయారణ్యం అని పిలుస్తారు. పభ అభయారణ్యం ప్రత్యేకంగా ఆసియా దున్నపోతులను రక్షించడానికి రూపొందించబడింది.

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సరిహద్దులో ఉన్న ఈ అభయారణ్యం చాలా అందంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ప్రధానంగా దాని సహజ అందమైన దృశ్యం చూడటం కొరకు ఈ ప్రదేశమునకు వస్తారు. ఈ అభయారణ్యంనకు ప్రతి సంవత్సరం వలస పక్షులు తరలి వస్తాయి. ఈ పక్షులు చెట్టు పైభాగంమున నివసిస్తు,ప్రకృతి ప్రేమికులకు చాలా అద్భుతమైన వీక్షణను సృష్టిస్తాయి.

ఈ అభయారణ్యంనకు లఖింపూర్ జిల్లా ప్రాంతంలో మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది గౌహతి నుండి సుమారు 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సమీప పట్టణం లఖింపూర్ బాగా అనుసంధానించబడింది. ఈ చిన్న అభయారణ్యం ప్రయాణం చేయడానికి కష్టం కాదు. జంతువులను గుర్తించడం కొరకు ఉత్తమ సమయం నవంబరు నుంచి ఏప్రిల్ నెలల వరకు శీతాకాలంలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri

Near by City