Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు » బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం

బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాంలో నేషనల్ పార్క్స్

1

బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం 44,06 చదరపు కిమీ విస్తీర్ణం కలిగి బ్రహ్మపుత్ర నది యొక్క దక్షిణపు ఒడ్డున ఉంది. ఇది సోనిత్పూర్ జిల్లాలో ఉన్నది. వన్యప్రాణుల అభయారణ్యం దానియొక్క సంపన్నమైన పర్యావరణ వ్యవస్థ ప్రసిద్ధిచెందింది. అంతేకాక ఇది లోఖోవ వన్యప్రాణుల అభయారణ్యంతో పంచుకుంటుంది. నిజానికి రెండు ఒక పరిధిలోనే ఉన్నాయి. కానీ వివిధ రకాల పేర్లతో మాత్రమే రెండు అభయారణ్యాలు ఉన్నాయి.

అభయారణ్యం అర్ధ హరితారణ్యాలతో తేమ ఒండ్రుమట్టి పచ్చిక బయళ్ళుగా చెప్పవచ్చు. బెంగాల్ ఫ్లోర్కాన్ మరియు ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు అనే రెండు జాతులు బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యంలో కనుగొన్నారు. పర్యాటకులు పులులు,అడవి గేదె,చిరుత పులులు,అడవి పందులు మరియు హాగ్ లేడి లను కూడా చూడవచ్చు. ఏనుగులు కూడా అప్పుడప్పుడు కనపడతాయి.

బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని పట్టణం తేజ్పూర్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం నుండి 160 - 200 కిలోమీటర్ల దూరంలో గౌహతి ఉంది. అభయారణ్యం సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed

Near by City