Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అస్సాంలో నేషనల్ పార్క్స్ » ఆకర్షణలు » కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం

కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాంలో నేషనల్ పార్క్స్

1

కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో తూర్పు కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం,ఉత్తర కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అనే రెండు ఉన్నాయి. రెండు కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యాలు కర్బి అంగ్లోంగ్ జిల్లా మండలిలో ఉన్నాయి. రెండు కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యాలలో టైగర్,ఏనుగు,అడవి ఎద్దు,అరణ్య జింక బేర్స్,రీసస్ మొరిగే జింక,మెకాక్, హూలోచ్క్ గిబ్బన్,వైల్డ్ పిగ్స్,చిన్న పిల్లులు మొదలైనవి నివాసము ఉంటాయి.

తూర్పు కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం 221,81 చదరపు కిమీ విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్కడ పైథాన్,కోబ్రా,మానిటర్ బల్లులు,హిల్ తాబేలు మొదలైన సరీసృపాలు ఉంటాయి. ఈ అభయారణ్యంను నవంబరు నుంచి ఏప్రిల్ వరకు సందర్శించడానికి ఉత్తమ సమయంగా ఉంది. రాష్ట్రంలో బాగా సంరక్షించబడిన అడవిప్రదేశ పక్షి యొక్క అనేక జాతులను ఈ అభయారణ్యంలో చూస్తారు. ఇది జోహ్రాట్ విమానాశ్రయంనకు 110 కిలోమీటర్ల దూరంలో ఉండుట వల్ల ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడినది. మీరు కూడా డిమాపూర్ విమానాశ్రయం మరియు గౌహతి LGBI విమానాశ్రయం నుండి ఇక్కడకు చేరవచ్చు.

కజిరంగా నేషనల్ పార్క్ యొక్క దక్షిణాన ఉత్తర కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది. ఇది వరదల సమయంలో కజిరంగా నేషనల్ పార్క్ యొక్క జంతువుల కోసం ఒక స్వర్గధామంగా ఉంటుంది.

ఉత్తర కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం జోర్హాట్ విమానాశ్రయం నుండి 220 కిమీ దూరంలోను, గౌహతి LGBI విమానాశ్రయం నుండి 90 కిమీ దూరంలో ఉంటుంది. అంతేకాక దిఫు,కర్బి అంగ్లోంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 205 కిమీ దూరంలో ఉంటుంది.  ఉత్తర కర్బి అంగ్లోంగ్ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించడానికి ఉత్తమ సీజన్ నవంబర్ నుండి ఏప్రిల్ మధ్య అని చెప్పవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Apr,Sat
Return On
05 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
04 Apr,Sat
Check Out
05 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
04 Apr,Sat
Return On
05 Apr,Sun

Near by City