నౌకుచియతాల్ సరస్సు ఒక అందమైన నీటి సరస్సు . ఇది సముద్ర మట్టానికి 3996 అడుగుల ఎత్తున కలదు. 'నౌకుచియతాల్ అనే పేరు ' తొమ్మిది మూలాలకు సంబంచినది. ఒక నమ్మకం మేరకు ఒక వ్యక్తి కనుక ఈ సరస్సు కు గల తొమ్మిది మూలాలు చూడ గలిగితే, అతనికి మోక్షం వస్తుందని చెపుతారు. ఈ సరస్సు...
నౌకుచియతాల్ లో టూరిస్టులు పారా గ్లైడింగ్ బాగా ఆనందిస్తారు. వారికి ఇది ఒక స్వర్గం లా వుంటుంది. అందమైన పచ్చని అడవులు సరస్సు ను చుట్టూ ముట్టి వుంటాయి. ఈ క్రీడలు చేయాలంటే మార్చ్ నుండి జూన్ మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకూ మంచి సమయం.