Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నవన్సహర్ » వాతావరణం

నవన్సహర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం నవన్శాహర్ సందర్శనకు అక్టోబర్ మరియు మార్చ్ ల మధ్య వాతావరణం బాగా అనుకూలం. ఇదే సమయంలో వచ్చేపండుగలను సైతం పర్యాటకులు ఈ ప్రాంతంలో ఆనందించ వచ్చు.

వేసవి

వేసవి నవన్శాహర్ లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. వేసవి లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు, కనిష్టం 32 డిగ్రీలు గా వుంటుంది. వేసవి వేడి, పొడి, దుమ్ము తుఫానులు గా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం నవాన్శాహర్ లో వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. జూలై లో అధిక వర్ష పాతం నమోదవుతుంది. 70 శాతం వర్షాలు, వర్షాకాలం లోనే పడతాయి.

చలికాలం

శీతాకాలం నవన్శాహర్ లో శ్లీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుండి 20 డిగ్రీలుగా నమోదు అవుతాయి. జనవరి నెల అధిక చలి ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు సైతం పడి పోతుంది.