Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నృత్యగ్రామ్ » వాతావరణం

నృత్యగ్రామ్ వాతావరణం

నృత్యగ్రామ్ వాతావరణం నృత్యగ్రామ్ ను సంవత్సరంలో ఎపుడైనా సరే సందర్శించవచ్చు.

వేసవి

వేసవి ( మార్చి నుండి మే) - వేసవి వేడి నృత్యగ్రామ్ లో ఒక మోస్తరుగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో వేసవిలో కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి నవంబర్) - నృత్యగ్రామ్ లో జూన్, జూలై మరియు ఆగస్టు నెలలలో ఒక మోస్తరు నుండి అధికంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా వర్షాలు పడతాయి. సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో వాయువ్య రుతుపవనాలు వర్షాలనిస్తాయి.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - నృత్యగ్రామ్ లో శీతాకాలం బాగా చలిగా ఉంటుంది.  ఉష్ణోగ్రతలు సుమారు 10 డిగ్రీలనుండి 32 డిగ్రీలవరకు మారుతూంటాయి.