నుబ్రా వాలీ లో సం స్తాన్లింగ్ ఆరామం లేదా గోమ్పా ప్రసిద్ధి చెందినా బౌద్ధ క్షేత్ర్రం. ఇది క్యాగార్ మరియు సుమూర్ గ్రామాల మధ్య కలదు. దీనిని లామా సుల త్రిమ నిమా కనుగొన్నారు. ఇక్కడ కల బుద్ధ విగ్రహాలు, ఇతర వస్తువుల కొరకు పర్యాటకులు వస్తారు 1962 లో టిబెట్ ఆధ్యాత్మిక పవిత్ర మూర్తి దలైలామ దీని ఆవిష్కరణకు వచ్చాడు ఇక్కడ సుమారు 50 మంది బౌద్ధ సన్యాసులు వుంటారు. వీరి జీవన భాధ్యతలను దీని బోర్డు చేపట్టింది.



Click it and Unblock the Notifications