Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పహల్గాం » ఆకర్షణలు
  • 01బేతాబ్ లోయ

    బేతాబ్ లోయ ప్రక్రుతి సౌందర్యానికి ఆటపట్టు. దీనికి హిందీ సినిమా 'బేతాబ్' తరువాత ఈ పేరు వొచ్చింది. ఈ సినిమాలో చాల దృశ్యాలు ఇక్కడే తీశారు. ఇది పహల్గాం నుండి 7 కి. మీ దూరంలో ఉన్నది. దీనిని శెషనాగ్ నది యొక్క నోరు అని కూడా అంటారు. మంచుతో కప్పబడిన కొండలు, గంధపు చెట్ల...

    + అధికంగా చదవండి
  • 02తులియన్ సరస్సు

    తులియన్ సరస్సు

    తులియన్ సరస్సు సముద్ర మట్టానికి 4000 మీ. ఎత్తున ఉన్నది. పహల్గాం నుండి 15 కి. మీ.దూరంలో 'ఆరు' దగ్గర ఉన్నది. తార్సిర్ సరస్సు అని కూడా పిలుస్తారు, రెండు రోజుల 'ఆరు' ఆరోహణ తరువాత కాని ఈ స్థలాన్ని చేరుకుంటారు. ఈ సరస్సును చేరుకోవాలంటే చిన్న గుర్రాలు చాల ఉపయోగకరంగా...

    + అధికంగా చదవండి
  • 03చందన్వారి

    చందన్వారి సముద్ర మట్టానికి 2923 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పహల్గామ్ నుండి 16 కి. మీ.దూరంలో ఉన్నది. ఇక్కడి ఉత్కంఠ కలిగించే ప్రక్రుతి సౌందర్య దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఇతర ఆకర్షణలు మంచుతో కప్పబడిన వంతెన మరియు హిమానీనదాలు సమీపంలో ఉన్నాయి.అమర్నాథ్,...

    + అధికంగా చదవండి
  • 04మమలేశ్వర్ టెంపుల్

    మమలేశ్వర్ టెంపుల్

    మమలేశ్వర్ టెంపుల్ వినాశనానికి హిందువుల దేవుడు, శివ, పవిత్రమైన స్థలాలలో ఇది ఒకటి. ఇది 12వ శతాబ్దం, జయసింహ రాజుల కాలంలోని కట్టడం. ఈ గుడి లిడ్దర్ నది ఒడ్డున, పహల్గాం నుండి 1 కి.మీ. దూరంలో ఉన్నది.ఇది పూర్తిగా రాతి కట్టడం. ఈ గుడిలో ఒక పీఠంతో పాటుగా శివ లింగం ఒక నీటి...

    + అధికంగా చదవండి
  • 05బైసరన్

    బైసరన్

    బైసరన్ పహల్గాం కు 5 కి. మీ. దూరంలో, సముద్రపు మట్టానికి 2438 మీ. ఎత్తున ఉన్నది. ఇక్కడ దట్టమైన మంచు కప్పబడిన కొండలు, దట్టమైన దేవదారు అడవులు మరియు మిరుమిట్లుగొలిపే పచ్చిక బయళ్ళు దూర దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ కొండ మీద నుండి చూస్తె లిద్దేర్ రివర్ లోయ...

    + అధికంగా చదవండి
  • 06పంచతరని

    పంచతరని

    'పంచతరని' 5 సెలయేళ్ల సంగమం దగ్గర ఉన్నది, శేషనాగ్ సరస్సు నుండి 13 కి. మీ. దూరంలో ఉన్నది. యాత్రికులు పహల్గామ్ నుండి 40 కి. మీ ప్రయాణించి ఇక్కడకు వొస్తారు. అమర్నాథ్, హిందువుల పుణ్య, పవిత్ర స్థలానికి చేరటానికి ఇది చివరి మజిలి. ఈ స్థలం నుండి 6 కి. మీ. సన్నని మార్గం...

    + అధికంగా చదవండి
  • 07ఆరు

    ఆరు, పహల్గాం నుండి 11 కి.మీ. దూరంలో ఉన్నది. 2408 మీ. ఎత్తులో ఉన్నది. సాహసోపేతమైన పర్యాటకులు లిద్దేర్వాట్ నుండి కొలహొఇ హిమనీనదాల వరకు అధిరోహనం చేస్తుంటారు. ఈ ప్రదేశం అంతా ఆకుపచ్చని మైదానాలతోటి కన్నుల పండుగగా ఉంటుంది.పర్యాటకులు లోయకు క్రిందుగా నడుస్తూ సులభంగా ఈ...

    + అధికంగా చదవండి
  • 08లిడ్దేర్వాట్

    లిడ్దేర్వాట్

    లిడ్దేర్వాట్, పహల్గాం కు 22 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి దట్టమైన అడవులు, ఆకుపచ్చని పచ్చిక బయళ్ళతో ఉత్కంథ కలిగించే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఇది 3408 మీ. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి, పర్యాటకులు కన్నుల పండుగ చేస్తుంది. సాహసాన్ని ప్రేమించేవారు కొలహొఇ...

    + అధికంగా చదవండి
  • 09ఆఇశ్ముకమ్

    ఆఇశ్ముకమ్

    ఆఇశ్ముకమ్ శ్రీనగర్ నుండి 86 కి. మీ. దూరంలో ఒక చిన్న కొండ మీద ఉన్నది. దీనిని బాబా జైన-ఉద్దిన్-వాలి స్మారక చిహ్నంగా కట్టారు. ఈయనను 'సూఫీ సాధువు', 'జినో షా సాహిబ్' అని కూడా పిలుస్తారు. గుహ లోపల లోతైన ప్రధాన గోపురం ఉన్నది. ఇక్కడ ప్రొఫెత్ మోసెస్ యొక్క 'ది రోడ్ ఆఫ్...

    + అధికంగా చదవండి
  • 10సన్ టెంపుల్

    సన్ టెంపుల్

    సన్ టెంపుల్, పహల్గాం లో కర్కోట రాజ్యానికి చెందిన చక్రవర్తి లలితాదిత్య ముక్తాపిడ కాలంలో కట్టబడింది. దీనికి తన దూత, రానాదిత్య ముక్తపిడ రాజు పునాది రాయి వేశాడని ఒక నమ్మకం. ఈ గుడి శ్రీనగర్కు 64 కి. మీ. దూరంలో ఉన్నది మరియు 7 కి. మీ. అనంతనాగ్ నుండి ఉన్నది.కొంతమంది...

    + అధికంగా చదవండి
  • 11ఖొలహొఇ హిమానీనదం

    ఖొలహొఇ హిమానీనదం

    ఖొలహొఇ హిమానినదాన్ని 'హాన్గింగ్ హిమానీనదం' అని కూడా పిలుస్తారు. ఇది లిడ్దర్ వాలీలో ఉన్నది. హిమానీనదం "హాన్గింగ్ " అని ఎందుకు వొచ్చిందంటే దాని వెనుక కారణం గ్లోబల్ వార్మింగ్ మరియు ఇతర పర్యావరణ పరిస్థితులు కారణంగా . చెప్పవొచ్చు. పర్యాటకులకు కుడివైపు నుండి హిమానీనదం...

    + అధికంగా చదవండి
  • 12శికర్గః

    శికర్గః

    శికర్గః, ఈ ప్రాంతం అటవీ జంతుజాలానికి పేరు చెందింది. ఇక్కడకి యాత్రికులు వారి వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వొచ్చి సమయాన్ని గడుపుతుంటారు. ఇది గతంలో రాజులకు వేటాస్థలంగా ఉపయోగించేవారు.ఇది పహల్గామ్ మార్కెట్కు చాలా సమీపంలో ఉన్నది అందువలన యాత్రికులు చిన్న గుర్రాల మీద...

    + అధికంగా చదవండి
  • 13తర్సర్ సరస్సు

    తర్సర్ సరస్సు, పహల్గాం నుండి 34 కి. మీ. దూరంలో, సముద్ర మట్టానికి 3962 మీ. ఎత్తులో ఉన్నది. ప్రపంచ దేశాలనుండి ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడటానికి సందర్శకులు వొస్తారు. యాత్రికులు భూమికి 243 మీ పైన వేలాడుతున్న బ్రిడ్జిని దాటి, ఈ సరస్సును దర్శిస్తారు. కొంతమంది...

    + అధికంగా చదవండి
  • 14మట్టన్

    మట్టన్

    మట్టన్ అనే ఈ ప్రాంతం చాల ప్రాచుర్యం పొందిన హిందువుల పుణ్యస్థలం. ఇది జమ్మూ మరియు కాశ్మీర్లో అనంతనాగ్ కు కొద్ది కి. మీ. దూరంలో ఉన్నది. ఈ స్థలాన్ని పహల్గామ్ మీదుగా చేరుకుంటారు. యాత్రికులు ఇక్కడ గుడిని దర్శించుకోవాలంటే పారమిలిటరీ ఫోర్సెస్ యొక్క అనుమతి తీసుకోవలసి...

    + అధికంగా చదవండి
  • 15గోల్ఫ్

    గోల్ఫ్

    గోల్ఫ్ ,18-హోల్ పహల్గాం యొక్క ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా చెప్పవచ్చు. సముద్ర మట్టానికి 2400 మీటర్ల ఎత్తులో రెస్టింగ్, గోల్ఫ్ కోర్సు కన్నులకు ఇంపుగా ఆకుపచ్చని పల్లాలతో మరియు దేఒదార్ చెట్లతో ఉంటుంది. పర్యాటకులు కొద్ది ఫీజుతో, గంటకు ఇంత అని, ఆడుకోవచ్చు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat