బైసరన్ పహల్గాం కు 5 కి. మీ. దూరంలో, సముద్రపు మట్టానికి 2438 మీ. ఎత్తున ఉన్నది. ఇక్కడ దట్టమైన మంచు కప్పబడిన కొండలు, దట్టమైన దేవదారు అడవులు మరియు మిరుమిట్లుగొలిపే పచ్చిక బయళ్ళు దూర దేశాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ కొండ మీద నుండి చూస్తె లిద్దేర్ రివర్ లోయ మరియు పహల్గామ్ లోయ కన్నుల పండుగగా కనిపిస్తాయి . ఈ ప్రదేశం యురోపియన్ రిసార్ట్స్ లాగ సందడిగా ఉంటుంది మరియు పర్యాటకులకు ఇది ఒక విహార స్థలంగా ప్రసిద్ధి పొందింది.



Click it and Unblock the Notifications