Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలక్కాడ్ » ఆకర్షణలు » ఒట్టపలం

ఒట్టపలం, పాలక్కాడ్

1

ఒట్టపలం పాలక్కాడ్ జిల్లాలోఒక ప్రధాన పట్టణం.ఒట్టపలం భారతపుజ్హ నది ఒడ్డున ఉంది.ఈ పట్టణంలో ఒట్టపలం ఒక విశిష్టమైన సంస్కృతి మరియు పూర్వ సంస్కృతి యొక్క ఒక లాంగ్ ట్రయల్ ఉంటుంది.

ఒట్టపలం పట్టణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిల్లిక్కురుస్సిమంగళం చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.ఈ పట్టణంలో కుంజన్ నంబియార్ అనే నృత్య కళాకారుడు జన్మించారు.ఈయన ఒత్తంతుల్లాల్ అనే ఒక ప్రత్యేక నృత్యం ను కనిపెట్టారు.ఇది కేరళ సాహిత్య చరిత్రలో గుర్తుంచుకోదగ్గ పరిణామము.

పర్యాటకులకు ఒట్టపలం చేరుతురుతి నుండి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న కేరళ కాలమండలం (కళా మరియు సంగీత ప్రదర్శన విద్యార్థులకు శిక్షణకు ఒక పాఠశాల) ను సందర్శించవచ్చు.1927 లో నిర్మించబడిన ఈ కాలమండలంలో కథాకళి, భరతనాట్యం, కూడియట్టం మరియు మోహినియాట్టం కేరళలోని పలు దేశీయ నృత్యం రూపాలని ప్రచారం మరియు నేర్పిస్తారు.

ఒట్టపలం చినకతూర్ కవు ఆలయం ( చినకతూర్ పూరం గా ప్రసిద్ధి) మరియు పరియనంపట్ట ఆలయం (వల్లువనందన్ మూకాంబికా గా ప్రసిద్ధి) కలిగి ఉన్న ఒక ఆలయం దాని నెట్వర్క్తో కలిసి సందర్శకులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed