Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలము » ఆకర్షణలు » బెట్ల నేషనల్ పార్క్

బెట్ల నేషనల్ పార్క్, పాలము

1

జార్ఖండ్ ఛోటానాగపూర్ పీఠభూమి పశ్చిమ భాగంలో ఉన్నది. భారతదేశంలో పురాతన వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఒకటిగా ఉంది. సంపన్నంగా మరియు వైవిధ్యభరితంగా వృక్షజాలం మరియు జంతుజాలం మరియు ప్రకృతిసిద్ధమైన ఉష్ణమండల అడవులు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు.

ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ కింద భారతదేశం యొక్క తొమ్మిది పులి అభయారణ్యాలలో ఒకటిగా ఉంది. ఏనుగుల మందలను రుతుపవన కాలంలో ప్రత్యేకంగా చూడవచ్చు. అంతేకాక పాంథర్,సాంబార్,నిల్గై, కాకర్,మౌస్ జింక,స్లోత్ ఎలుగుబంటి,వైల్డ్ బేర్,పీకాక్ వంటి జంతువులను కూడా చూడవచ్చు. ఈ ప్రాంతంలో పచ్చని అడవుల ద్వారా కోయల్ మరియు బుర్హా నదుల ప్రవాహం ఉంటుంది. ఇది పక్షి ప్రేమికులకు ఒక స్వర్గంగా ఉంటుంది. 16 వ శతాబ్దం నాటి బెట్ల ఫోర్ట్ మరియు ఇతర చారిత్రాత్మక స్మారక కట్టడాలు పార్కు లోపల ఉన్నాయి.

సంవత్సరం మొత్తం పర్యాటకులుఇక్కడ సందర్శించవచ్చు. అనేక వాచ్ టవర్లు,వన్యప్రాణులు ఫోటోగ్రఫీ కోసం ఖచ్చితమైన స్థలం పార్కు లోపల ఉన్నది. సఫారి మరియు జీప్ లోపల ప్రయాణం అందుబాటులో ఉన్నది. పర్యాటక బంగాళాలు మరియు సమీపంలో హోటల్స్ ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat