Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సిమ్దేగా

సిమ్దేగా -   నిజమైన గిరిజన అనుభూతి !

5

సిమ్దేగా ఒక పట్టణం. జార్ఖండ్ లో సిమ్దేగా జిల్లాకు జిల్లా ప్రధానకేంద్రంగా ఉన్నది. ఇక్కడ ఉన్న తెగలు వారి యొక్క జీవితాన్నిఎదుర్కొనే నిజమైన ప్రదేశంను చూడవచ్చు. సిమ్దేగా నెమ్మదిగా ఒక సెమీ పట్టణ ప్రాంతం వలె అభివృద్ధి చెందుతుంది. అయితే ఇది ఇప్పటికీ ప్రకృతి యొక్క స్వచ్ఛమైన ఫ్లేవర్ ను పట్టుకుని ఉంది.

ఈ ప్రదేశం ఆదివాసులు (తెగలు) యొక్క నివాసమగా ఉన్నది. ఈ స్థలం యొక్క స్థానిక ఫ్లేవర్ ను చూసి ఆనందించండి. సిమ్దేగా వద్ద గుడారములు మరియు ఇతర కార్యకలాపాలు కూడా అసాధారణం కాదు. ఈ అడవులు పట్టు వంటి పచ్చదనం నడుమ ఉండి అత్యద్భుతమైన అందాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది.

సిమ్దేగా మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

సిమ్దేగా సందర్శించటానికి కొన్ని అందమైన ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో కెలఘఘ్ ఆనకట్ట ఒకటి. ఈ ఆనకట్ట కొండల యొక్క శ్రేణిని చుట్టూ ఉండి ఒక ఉత్కంఠభరితమైన దృష్టిని ఏర్పరుస్తుంది. సిమ్దేగాలో ఇతర ప్రధాన ఆకర్షణలుగా రంరేఖ ధామ్,దంగది,కేతుంగా ధామ్,భన్వర్ పహార్ మరియు అంజర్ పీర్ సాహిబ్ మజార్ ఉన్నాయి.

చరిత్ర లోకి ఒక లుక్ ...

ఆ కాలంలో అనేక మంది పాలకులు స్వాధీనం చేసుకున్న ఒక స్థలంగా ఉంది. సిమ్దేగా గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందింది. దీనిని రాజా కతంగదెఒ పాలించినప్పుడు బిహు-కల్సర్పూర్ పారగన అని పిలిచేవారు. అతని మరణం తరువాత ఈ స్థలంను మహారాజా శివకర్ణ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ముండ తెగలు మరియు ఖరియా,ఒరాన్ తెగల వారు సిమ్దేగాలో స్థిరపడటం ప్రారంభించారు. 1503 AD సమయంలో సిమ్దేగాను కళింగ ఎంపైర్ పాలించారు. రాజ కుటుంబం యొక్క పూర్వీకులు ఇప్పటికీ సిమ్దేగాలో నివసిస్తున్నారు.

సిమ్దేగా సందర్శించడానికి ఉత్తమ సమయం

సిమ్దేగా సందర్శించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య సమయంలో ఉన్నది.

సిమ్దేగా చేరుకోవడం ఎలా

సిమ్దేగా జార్ఖండ్ ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసందానము కలిగి ఉంది. సమీప విమానాశ్రయం సిమ్దేగా నుండి 162km దూరంలో రాంచిలో ఉంది. బస్సులు మరియు రైళ్ళు సమీపంలోని నగరాల నుండి అందుబాటులో ఉన్నాయి.

సిమ్దేగా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సిమ్దేగా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సిమ్దేగా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సిమ్దేగా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం బస్సులు రాంచి,గుమ్ల,లోహార్దాగా,ససరాం మరియు రూర్కెలా (ఒరిస్సా) వంటి నగరాల నుండి అందుబాటులో ఉన్నాయి. సమీపంలోని నగరాల నుండి కూడా సులభంగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రూర్కెలా రైల్వే స్టేషన్ (ఒరిస్సా) సిమ్దేగా సమీపంలోని రైల్వేస్టేషన్ గా ఉంది. ఇక్కడ నుండి మీరు దేశంలో అన్ని ప్రధాన నగరాలకు రైళ్లను పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం సమీప విమానాశ్రయం సిమ్దేగా నుండి 162km దూరంలో రాంచిలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City