పళని దండాయుధ పాణి ఆలయం (మురుగన్ దేవాలయం) ఉన్న కొండను 600 మెట్లు లేదా రోప్ కార్ ద్వారా చేరవచ్చు. కొండల యొక్క పైభాగాన్ని చేరుకున్నాక, అక్కడ నుండి చుస్తే పూర్తి పట్టణం యొక్క ఒక అద్భుతమైన దృశ్యంను ప్రతి యాత్రికుడు మిస్ కాకుండా చూడాలి.ఆలయం చేర రాజవంశం చెందిన చెరమాన్ పెరుమాళ్ నిర్మించినట్లు చెబుతారు.
8 వ మరియు 13 వ శతాబ్దాల మద్య ఈ ఆలయంను పాండ్య మరియు చోళులు పునరుద్ధరించారు.ఈ నిర్మాణంలో వారి స్వంత శైలి ప్రదర్శితమౌతోంది. ఆలయానికి గోపురాలు మరియు మండపాలు ఉన్నాయి. తరువాత నాయక రాజులు కూడా తమ పాలనలో ఆలయానికి కొన్ని శిల్పాలు జోడించారు. పళని దండయుతపని ఆలయంలో మురుగన్ ను పూజిస్తారు. మురుగన్ ను పూజించే భారతదేశం యొక్క కొన్ని ఆలయాలలో ఒకటి.



Click it and Unblock the Notifications