Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పన్నా » ఆకర్షణలు » పాండవుల గుహలు మరియు జలపాతం

పాండవుల గుహలు మరియు జలపాతం, పన్నా

1

పాండవులు గుహలు మరియు జలపాతాలు పన్నా ప్రధాన నగరం నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నవి. అంతే కాకుండా నేషనల్ పార్క్ కు చాల దగ్గరగా ఉంటాయి. ఈ జలపాతాలు జాతీయ రహదారికి దగ్గరలో ఉండుట వల్ల సులభంగా చేరుకోవచ్చు. స్థానిక బుగ్గల నుంచి ఉద్భవించుట వల్ల ఈ జలపాతం పన్నా పర్యాటక ఉత్తమ ఫీచర్ గా ఉన్నది.

సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రవాహం ఉంటుంది. నిజానికి వర్షాకాలం సమయంలో జలపాతం సందర్శించుట వల్ల ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. జలపాతాలు పొడవు సుమారు 100 అడుగుల వరకు ఉండి వాటి చివరిలో ఒక భారీ పూల్ వస్తుంది.

పురాణం ప్రకారం ఈ ప్రసిద్ధ పాండవుల గుహలలో బహిష్కరణ సమయంలో పాండవ సోదరులు ఆశ్రయం పొందారు. ఈ గుహలు జలపాతం యొక్క అడుగు భాగం వద్ద ఉన్నవి. గుహలు, జలపాతాలు మరియు పరిసర ప్రాంతాలు స్థానికులకు మరియు పర్యాటకులకు ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ గా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun