Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పవొంట సాహిబ్ » వాతావరణం

పవొంట సాహిబ్ వాతావరణం

ప్రయాణించటానికి మంచి కాలం: పర్యాటకులు పాంట సాహిబ్ ను దర్శించటానికి వేసవికాలం, శిశిర కాలం, వంసంత కాలం అనుకూలంగా ఉంటాయి. పర్యాటకులు శీతాకాలంలో కూడా పాంట సాహిబ్ ని చూడటానికి వాతావరణ పరిస్థితులను బట్టి ప్లాన్ వేసుకోవొచ్చు.

వేసవి

పాంట సాహిబ్ ఉప ఉష్ణమండల కాంటినెంటల్ రుతుపవనాలను చవిచూస్తుంది, దీని ఫలితంగా ఈ ప్రాంతం సందర్శించటానికి సంవత్సరమంతా ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.వేసవికాలం: ఇక్కడ వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఈ వేసవికాలంలో నమోదు అవుతాయి.

వర్షాకాలం

శరత్కాలం: ఈ కాలంలో పాంట సాహిబ్ యొక్క అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం చాల సంతోషకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం(నవంబర్ నుండి ఫిబ్రవరి): పాంట సాహిబ్ లో చలి గడ్డ కట్టేట్లుగా ఉంటుంది. ఇక్కడ ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటిగ్రేడ్ గ నమోదు అవుతుంది. ఈ కాలం నవంబర్ నెలలో మొదలయి ఫిబ్రవరి నెలలో అంతమవుతుంది.వసంతకాలం: పాంట సాహిబ్ లో ఈ కాలంలో అత్యధికంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు అత్యల్పంగా 9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అందువలన ఇక్కడ ఈ కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.