Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పవొంట సాహిబ్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు పవొంట సాహిబ్ (వారాంతపు విహారాలు )

  • 01మషోబ్ర, హిమాచల్ ప్రదేశ్

    మషోబ్ర - మంత్రముగ్దులను చేసే సినరిస్ !

    మషోబ్ర సిమ్లా జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. పర్వతాల్లో ఉన్న ఒక అందమైన పట్టణం, ఈ ప్రదేశంలో మంత్రముగ్దులను చేసే సినరిస్ మరియు చల్లని వాతావరణం ఉండుట వల్ల పర్యాటకులను......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 189 km - �3 Hrs, 10 min
    Best Time to Visit మషోబ్ర
    • ఏప్రిల్ - జూన్
  • 02కుఫ్రి, హిమాచల్ ప్రదేశ్

    కుఫ్రి - ప్రకృతి మరియు శిబిరాలకు

    కుఫ్రి 2743 మీటర్ల ఎత్తులో ఉండి సిమ్లా నుండి 13 km దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం.ఈ ప్రదేశంనకు స్థానిక భాషలో 'సరస్సు' అనే అర్థం వచ్చే 'కుఫ్ర్' అనే పేరు నుండి వచ్చింది. ఇక్కడ అనేక......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 193 km - �3 Hrs, 15 min
    Best Time to Visit కుఫ్రి
    • మార్చ్ - నవంబర్
  • 03షోజా, హిమాచల్ ప్రదేశ్

    షోజా - అందమైన ప్రాంతం !

    హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. జలోరీ పాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వుండే షోజా సముద్ర మట్టానికి 2368 మీటర్ల ఎత్తున వుంటుంది. ఇది మంచుతో......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 296 km - �4 Hrs, 30 min
    Best Time to Visit షోజా
    • ఏప్రిల్, జూన్
  • 04రోహ్రు, హిమాచల్ ప్రదేశ్

    రోహ్రు - ఆపిల్ తోటలకు ప్రసిద్ధి !

    రోహ్రు ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1525 మీటర్ల ఎత్తున పబ్బార్ నది తీరం లో కలదు. ఇది హిమాచల్ ప్రదేశం లోని సిమ్లా జిల్లాలో ఒక మున్సిపాలిటీ. రోహ్రు లో ఆపిల్ తోటలు ప్రసిద్ధి ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 182 km - �2 Hrs, 45 min
    Best Time to Visit రోహ్రు
    • మార్చ్ -  నవంబర్
  • 05కల్ప, హిమాచల్ ప్రదేశ్

    కల్ప  - గొప్ప వారసత్వ సంపద !

    కల్ప, హిమాచల్ ప్రదేశ్ కిన్నార్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామము. సముద్ర మట్టానికి 2758 మీటర్ల ఎత్తులో వొదిగి ఉన్న కల్ప, గతంలో కిన్నార్ ప్రాంతం యొక్క ప్రధాన కార్యాలయంగా ఉండేది.......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 355 km - �5 Hrs, 50 min
    Best Time to Visit కల్ప
    • ఏప్రిల్ - జూన్
  • 06భున్టార్, హిమాచల్ ప్రదేశ్

    భు౦టర్ - కుల్లు లోయకు ప్రవేశమార్గం!

    భు౦టర్ , హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఒక పట్టణం. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎగువన ఉన్న భు౦టర్ రాష్ట్రంలోని ప్రముఖ గమ్యస్థానాలలో పరిగణింపబడుతుంది. కుల్లు లోయకు......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 351 km - �5 Hrs, 20 min
    Best Time to Visit భున్టార్
    • సెప్టెంబర్ - మార్చ్
  • 07మనికరన్, హిమాచల్ ప్రదేశ్

    మణికరణ్ - హిందువులకు, సిక్కులకు కూడా పవిత్రమే !

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు నుంచి 45కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1737 మీటర్ల ఎత్తున వున్న మణికరణ్ హిందువులకు, సిక్కులకు పవిత్ర తీర్థ క్షేత్రం. మణికరణ్ అనేది ఒక......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 386 km - �6 Hrs, 10 min
    Best Time to Visit మనికరన్
    • ఏప్రిల్ - జూన్
  • 08పర్వానూ, హిమాచల్ ప్రదేశ్

    పర్వానూ - అందమైన హిల్ స్టేషన్!

    పర్వానూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక సుందరమైన హిల్ స్టేషన్. అది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మరియు అక్కడ అనేక కొండలు, తోటలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ మరియు......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 133 km - �2 Hrs, 15 min
    Best Time to Visit పర్వానూ
    • మార్చ్ - మే
  • 09మండి, హిమాచల్ ప్రదేశ్

    మండి - 'వారణాసి ఆఫ్ హిల్స్' !

    'వారణాసి ఆఫ్ హిల్స్' గా ప్రసిద్ది చెందిన మండి బీస్ నది ఒడ్డున హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పేరొందిన జిల్లా. చారిత్రాత్మక నగరమైన మండి ఇంతకు పూర్వం మాండవ్ అనే గొప్ప మహర్షి మాండవ్......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 292 km - �4 Hrs, 40 min
    Best Time to Visit మండి
    • మార్చ్ - అక్టోబర్
  • 10కులు, హిమాచల్ ప్రదేశ్

     కులు - దేవతల లోయ !

    ‘దేవతల లోయ’ గా పిలువబడే కులు హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన జిల్లా. ఒకప్పుడు దేవీ దేవతలకు, ఆత్మజ్ఞానులకు ఆవాసంగా వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. బియాస్ నది......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 361 km - �5 Hrs, 25 min
    Best Time to Visit కులు
    • మార్చ్ - అక్టోబర్
  • 11సోలన్, హిమాచల్ ప్రదేశ్

    సోలన్- భారతదేశపు పుట్టగొడుగుల నగరం !

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ఒక అందమైన జిల్లా, సోలన్, ఈ ప్రాంతంలోని విస్తృత పుట్టగొడుగుల వ్యవసాయం ఉన్న కారణంగా "భారతదేశపు పుట్టగొడుగుల నగరం" అని కూడా పిలవబడుతుంది. సముద్ర......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 133 km - �2 Hrs, 15 min
    Best Time to Visit సోలన్
    • జనవరి - డిసెంబర్
  • 12సరహన్, హిమాచల్ ప్రదేశ్

    సరహన్ - మంచు చే కప్పబడిన ప్రదేశం !

    హిమాచల్ ప్రదేశ్ లో ని షిమ్లా జిల్లలో ఉన్న సుట్లేజ్ వాలీ లో నెలకొని ఉన్న చిన్న కుగ్రామం సరహన్. సముద్ర మట్టం నుండి 2165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం ఆపిల్ చెట్ల తోటలు, పైన్ తోటలు,......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 275 km - �4 Hrs, 15 min
    Best Time to Visit సరహన్
    • ఏప్రిల్ - నవంబర్
  • 13కసౌలి, హిమాచల్ ప్రదేశ్

    కసౌలి - గూర్ఖాల రాజ్యం !

    హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కసౌలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి సుమారు 1800 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం గురించి రామాయణ కావ్యం లో కూడా పేర్కొనబడింది. పురాణాల మేరకు,......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 132 km - �2 Hrs, 15 min
    Best Time to Visit కసౌలి
    • జనవరి - డిసెంబర్
  • 14నల్దేరా, హిమాచల్ ప్రదేశ్

    నల్దేరా - సుందర దృశ్యాల పర్వత పట్టణం.

    నల్దేరా, హిమాచల ప్రదేశ్ లో సముద్రమట్టానికి 2044 మీటర్ల ఎగువన ఉన్న సుందర దృశ్యాల పర్వత పట్టణం. ఈ పట్టణం పేరు రెండు పదాల కలయిక, నాగ్, దేరా, అంటే నాగరాజు నివాసం. నాగదేవతకు చెందిన......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 202 km - �3 Hrs, 25 min
    Best Time to Visit నల్దేరా
    • మార్చ్ - నవంబర్
  • 15సాంగ్ల, హిమాచల్ ప్రదేశ్

    సాంగ్ల - సుందర దృశ్యాల పర్వత పట్టణం!

    సాంగ్ల, హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న సుందర దృశ్యాల పర్వత పట్టణం. బాస్పా లోయలో ఉన్న ఈ ప్రాంతం టిబెటన్ సరిహద్దుకి దగ్గరలో ఉంది. టిబెటన్ భాషలో ‘పాస్ ఆఫ్......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 344 km - 5 Hrs, 45 min
    Best Time to Visit సాంగ్ల
    • మార్చ్ - మే
  • 16షోఘి, హిమాచల్ ప్రదేశ్

    షోఘి - సహజ సౌందర్యం !

    హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో 5700 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పట్టణం షోఘి. షిమ్లా జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ పట్టణం రాష్ట్రంలోని పేరొందిన పర్వత కేంద్రాలలో ఒకటి. చుట్టూ......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 165 km - �2 Hrs, 40 min
    Best Time to Visit షోఘి
    • ఫిబ్రవరి  - డిసెంబర్
  • 17కోట్ ఖాయి, హిమాచల్ ప్రదేశ్

    కోట్ ఖాయి - సహజ సౌందర్యము

    కోట్ ఖాయి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో 1800 మీటర్ల ఎత్తులో సిమ్లా జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. పర్వత శిఖరం మీద ఉన్న ఒక రాజ భవనానికి చెందిన ఒక రాజు గారి పేరు మీద ఈ పట్టణానికి......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 222 km - �3 Hrs, 25 min
    Best Time to Visit కోట్ ఖాయి
    • ఏప్రిల్ - జూన్
  • 18నహాన్, హిమాచల్ ప్రదేశ్

    నహాన్ - శివాలిక్ కొండలపై ఆణిముత్యం !

    నహాన్ పట్టణం చుట్టూ దట్టమైన పచ్చటి ప్రదేశాలతో, మంచుచే కప్పబడిన కొండలతో అద్భుతంగా వుండే ఓకే చక్కని పట్టణం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండలలో కలదు. ఈ ప్రదేశాన్ని రాజా కరణ్......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 42.6 km - �40 min
    Best Time to Visit నహాన్
    • జనవరి - డిసెంబర్
  • 19నరకంద, హిమాచల్ ప్రదేశ్

    నరకంద - హరిత వనాల అద్భుతం!

    నరకంద హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక అందమైన పర్యాటక కేంద్రం. మంచుతో కప్పబడిన మహోన్నత హిమాలయ పర్వత శ్రేణులు మరియు పర్వతదాల వద్ద ఉన్న హరిత వనాల యొక్క అద్భుత వీక్షణను నరకంద......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 246 km - �3 Hrs, 45 min
    Best Time to Visit నరకంద
    • ఏప్రిల్ - జూన్
  • 20సలోగ్ర, హిమాచల్ ప్రదేశ్

    సలోగ్ర - పచ్చని పైన్ మరియు దేవదారు అడవుల అందాలు !

    సలోగ్ర, హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా జిల్లాలోని సోలన్ నుండి 5.3 కి.మీ.ల దూరంలో నెలకొని ఉన్న ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. తోప్-కి-బేర్, మహి, మూల మరియు మాషీవార్ వంటి ఎన్నో సుందరమైన......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 141 km - �2 Hrs, 20 min
    Best Time to Visit సలోగ్ర
    • ఏప్రిల్ - జూన్
  • 21నదౌన్, హిమాచల్ ప్రదేశ్

    నదౌన్ - పాండవ దేవాలయాలు

    నదౌన్ , హిమాచల్ ప్రదేశ్ లో హమీర్పూర్ జిల్లాలో బియాస్ నది ఒడ్డున ఉన్న ఒక పేరొందిన పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 508 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం పరిసరప్రాంతాల అందమైన......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 307 km - �4 Hrs, 50 min
    Best Time to Visit నదౌన్
    • మే - జూలై
  • 22యూనా, హిమాచల్ ప్రదేశ్

    యూనా -   దైవ భూమి !

    హిమాచల్ ప్రదేశ్ లో శ్వాన్ నది తీరంలో యూనా జిల్లా ఒక ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. యూనా జిల్లా లో అనేక టూరిస్ట్ ఆకర్షణలు కలవు. స్థానికుల మేరకు, యునా అనే పేరును  సిక్కుల......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 232 km - �3 Hrs, 40 min
    Best Time to Visit యూనా
    • మార్చ్ - మే
  • 23రైసన్, హిమాచల్ ప్రదేశ్

    రైసన్ - రివర్ రాఫ్టర్ల ప్రేమాయణం !

    కులు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1433 మీటర్ల ఎత్తున నెలకొని వుంది రైసన్. బియాస్ నది ఒడ్డున కొన్ని చిన్న చిన్న గ్రామాలతో ఏర్పడిన రైసన్ తేట నీటి మీద రాఫ్టింగ్ కి,......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 375 km - �5 Hrs, 45 min
    Best Time to Visit రైసన్
    • ఏప్రిల్ - జూన్
  • 24నగ్గర్, హిమాచల్ ప్రదేశ్

    నగ్గర్ - ప్రకృతి ఆకర్షణలు !

    హిమాచల్ ప్రదేశ్ లో కులు వాలీ లోని నగ్గర్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. చారిత్రాత్మకంగా నగ్గర్ ఒక పురాతన పట్టణం. అందమైన దృశ్యాలతో కుళ్ళు కు ప్రత్యేకించి నార్త్ వెస్ట్ వాలీ......

    + అధికంగా చదవండి
    Distance from Paonta Sahib
    • 383 km - �5 Hrs, 50 min
    Best Time to Visit నగ్గర్
    • ఏప్రిల్ - సెప్టెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri