పరదేశ్వర దేవాలయం నిర్మాణం మరియు ప్రారంభోత్సవాలు శ్రీ స్వామి సచ్చిదానందజీ సరస్వతి చేపట్టారు. దీనిని మహామందలేశ్వర సదాన ధర్మాశ్రమ అని కూడా అంటారు. ఇది. పర్భానిలో కలదు. ఈ దేవాలయం తెల్లటి మార్బుల్ తో నిర్మింబడింది. షుమారు 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయం లో...
ముగ్దలేశ్వర దేవాలయం పర్భాని గ్రామంలో కలదు. గోదావరి నదీ ఒడ్డున ప్రవాహం మధ్యలో కలదు. ఇది సుమారు 900 సంవత్సరాల క్రిందటిది. ఈ దేవాలయంలో ఒక లింగం ఉంటుంది. దీనిని నరసింహ స్వామి అని అంటారు. దేవాలయ శిల్పశైలి ఇతర వివరాలు వంటివి దేవాలయ ప్రవేశంలో రాతి ఫలకంపై వివరించారు....
పర్భానిలో మహదేవ్ దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివుడు మహదేవుడి పేరుగా స్తుతించబడతాడు. మాల్వా రాజవంశ రాణి పుణ్య శ్లోక్ అహల్యాబాయి హోల్కర్ ఈ దేవాలయాన్ని 18వ శతాబ్దంలో పునరుద్ధరించారు. మహాశివరాత్రి వేడుకలకు అధిక సంఖ్యలో పర్యాటకులు భక్తులు ఈ...