Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పర్భాని » ఆకర్షణలు » పరదేశ్వర్ దేవాలయం

పరదేశ్వర్ దేవాలయం, పర్భాని

1

పరదేశ్వర దేవాలయం నిర్మాణం మరియు ప్రారంభోత్సవాలు శ్రీ స్వామి సచ్చిదానందజీ సరస్వతి చేపట్టారు. దీనిని మహామందలేశ్వర సదాన ధర్మాశ్రమ అని కూడా అంటారు. ఇది. పర్భానిలో కలదు.   ఈ దేవాలయం తెల్లటి మార్బుల్ తో నిర్మింబడింది. షుమారు 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయం లో శివుడు, అన్నపూర్ణ విగ్రహాలుంటాయి. దేవాలయం సుమారుగా 4,000 చ.మీటర్ల స్ధలం కలిగి ఉంటుంది.  ఈ దేవాలయంలో చూడబడే శివలింగం పాదరసంతో చేయబడింది.   అతి పెద్దదిగా చెప్పబడుతుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed