రంజిత్ సాగర్ డాం ను తీన్ డాం అని కూడా అంటారు. దేశంలో ఇది అతి ఎత్తైన మట్టి ఆనకట్ట. దీనిలో అతిపెద్ద వ్యాసం కల గొట్టాలు కూడా కలవు. ప్రస్తుతం ఇది పంజాబ్ లో అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డాం. ఇది రావి నది పై కలదు. టవున్ షిప్ ను షాపూర్ కండి అంటారు. ఇక్కడ ప్రసిద్ధ గురుద్వారా శ్రీ సింగ్ సభా కలదు. అందమైన కొండలు, సరస్సులతో ఈప్రదేశం ఆహ్లాదంగా వుంటుంది.
నార్త్ ఇండియాలోని ఇతర ప్రాంతాల వలెని పఠాన్ కోటలో వేడి వేసవులు, గడ్డ కట్టే చలికాలాలు వుంటాయి.



Click it and Unblock the Notifications