కుట్టికానం , సముద్ర మట్టానికి సుమారు 35000 అడుగుల ఎత్తున వుంది. పీర్ మేడ్ లో ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. ట్రావెన్ కోర్ రాజులకు ఇది వేసవి విడిదిగా వుండేది. హనీ మూన్ జంటలకు ఎంతో అనువైనది. పచ్చని కొండలపై కొత్తజంట ల రొమాన్స్ అద్భుతంగా వుంటుంది. కుట్టికానం దగ్గర కల పాంచాలి మేడు ప్రదేశం ట్రెక్కర్ల కు స్వర్గం గా ఉంటుంది.
కొండలపై కల టీ తోటలు వలన్జంగానం జలపాతాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తాయి. ఈ కొండలపై కల పైన్ అడవులలో సినిమా షూటింగ్ లు జరుగుతాయి. ఇక్కడి అభాయారన్యాన్ని చూడవచ్చు. ఈ ప్రదేశం వర్షాకాలం తర్వాత మరింత అందాలు సంతరించుకుంటుంది.