విమాన ప్రయాణం పీరెన్ లో ఎయిర్ పోర్ట్ లేదు. దిమాపూర్ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 71 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడనుండి టాక్సీ లలో పీరెన్ చేరవచ్చు. దిమాపూర్ నుండి గౌహతి, కోల్కత్త లకు విమానాలు రెగ్యులర్ గా నడుస్తాయి.